వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014
- విశేష వ్యాసాల ప్రతిపాదనలు
తెవికీలో మొత్తం వ్యాసాలు 58,532 వున్నాయి, వాటిలో విశేష వ్యాసాలు 25. అందులో వ్యక్తులపైనే అధిక వ్యాసాలున్నాయి. ఈ 25 విశేష వ్యాసాలు ఆరేళ్ళకు మునుపు ప్రకటింప బడినవి. గత ఆరేళ్లుగా విశేష వ్యాసాల ప్రతిపాదనలేవీ చోటుచేసుకోలేదు. అంచెలంచెలుగా ఎదుగుతున్న తెవికీలో ప్రస్తుతం అనేక విషయాలపై చక్కటి నాణ్యమైన వ్యాసాలున్నవి. నాణ్యత గల వ్యాసాలను గుర్తించి వాటిని “విశేష వ్యాసాలు” గా పరిగణించడం ఒక ముఖ్య ఉద్దేశ్యం.
- క్రింద కొన్ని వ్యాసాలు ప్రతిపాదింప బడినవి. సభ్యులు వీటిలో ఎన్నుకోవచ్చు, లేదా తమకు తోచినవి ప్రతిపాదించవచ్చు. ప్రతిపాదిత వ్యాసాలకు కావలసిన అర్హతలు.
- . మంచి నాణ్యత కలిగినవిగా వుండాలి.
- . వ్యాసాలు ఖచ్చితత్వాన్ని కలిగి, నిష్పాక్షికంగా వికీశైలిలో ఉండవలెను.
- . వ్యాసంలో విషయము సంపూర్ణంగానూ, చదవడానికి అనువుగానూ ఆసక్తి కలిగించే విధంగానూ వుండాలి.
- . వ్యాసానికి సంబంధించిన బొమ్మలు వుంటే మంచిది.
- . మూలాలు తప్పకుండా ఉదాహరించి వుండాలి.
- . వ్యాసంలో లింకులు కలిగి, వాటి అనుబంధ వ్యాసాలు వుండాలి. ఎర్రలింకులు లేకుండా వుండడం ఉత్తమం.
- . ఇప్పటికే ఒక మంచి వ్యాసంగా వికీశైలిలో రూపుదిద్దుకున్న వ్యాసాలనే ప్రతిపాదించండి.
- . ఈ వారపు వ్యాసంగా పరిగణింపబడి ఉన్నట్లయితే మంచిది.
- . ఈ వారపు వ్యాసంగా ప్రదర్శింపబడి ఉన్నట్లయితే మరీ మంచిది.
- . ఈ వారపు వ్యాసం గా పరిగణింపబడకున్ననూ, మంచి నాణ్యత గల వ్యాసమయివుంటే ప్రతిపాదించ వచ్చును.
- . చిన్నచిన్న వ్యాసాలను విశేష వ్యాసాలుగా ప్రతిపాదించకండి.
- . మెజారిటీ సభ్యుల అభిప్రాయమే ప్రామాణికంగా పరిగణింపబడును.
సభ్యులు ప్రతిపాదిత వ్యాసాలను ఓ సారి పరిశీలించి, వాటిపై తమ అభిప్రాయాలను, క్రింద సూచించిన చోట (సభ్యుల అభిప్రాయాలు) తెలిపేది. ఎక్కువ మంది సభ్యులు అంగీకారము తెలిపిన వ్యాసాలను "విశేష వ్యాసాలు" గా పరిగణించబడును. సభ్యులందరూ స్పందించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరిక. ఈ చర్చా కార్యక్రమము నేటి నుండి పదిరోజులు జరుగును. అనగా 04-08-2014 నుండి 13-08-2014 వరకు. ఆ తదుపరి ఫలితాలు ప్రకటించబడును.
ఎక్కువ ఓట్లు పొందిన పది వ్యాసాలను "విశేష వ్యాసాలు" గా ఎన్నుకోబడును.
- గమనిక : ఇప్పటికే విశేషవ్యాసాలుగా అభివృద్ధి చెందిన వ్యాసాలు - వ్యాసాలను విశేషవ్యాసాలుగా అభివృద్ధి చేయుట ; వీటి తేడాను గుర్తించి ఇప్పటికే చక్కగా తీర్చి దిద్దబడి, అభివృద్ధి చేయబడిన వ్యాసాలను మాత్రం విశేషవ్యాసాలుగా ప్రతిపాదించండి. ఉదాహరణకు విశ్వనాధన్ ఆనంద్ వ్యాసం చాలా చిన్నవ్యాసం, దీన్ని విశేష వ్యాసం గా ప్రస్తుతం పరిగణించలేము, కానీ విశేషవ్యాసంగా తీర్చిదిద్దే అవకాశాలున్నాయి. తీర్చి దిద్దబడిన తరువాత, దానిని విశేషవ్యాసం గా ప్రతిపాదనలలో పెట్టవచ్చు.
- 18-08-2014 నాటికి 5 లేక 6 సభ్యుల అంగీకాలు పొందిన వ్యాసాలు దిగువ ఇవ్వబడ్డాయి.
- ఆరు ఓట్లు పొందిన వ్యాసాలు 4.
- ఐదు వోట్లు పొందిన వ్యాసాలు 5.
అధిక అంగీకారాలు (ఓట్లు) పొందిన వ్యాసాలు
[మార్చు]సంఖ్య | విభాగం | ప్రతిపాదిత వ్యాసం పేరు | అంగీకారం తెలిపిన సభ్యులు | 5 & అంత కంటే ఎక్కువ అంగీకారాలు | వ్యాసం గురించి వ్యాఖ్యానాలు మరియు చర్చ |
---|---|---|---|---|---|
1 | ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు | ఆంగ్‌కోర్ వాట్ | 6 | ||
2 | తాజ్ మహల్ | 6 | |||
3 | ఈజిప్టు పిరమిడ్లు | 5 | |||
4 | నగరాలు | క్రొత్త ఢిల్లీ | 5 | ||
5 | హైదరాబాదు | 5 | |||
6 | విశాఖపట్నం | 6 | |||
7 | వ్యక్తులు | మహాత్మా గాంధీ | 5 | ||
8 | చరిత్ర | భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు | 6 | ||
9 | రాజకీయ శాస్త్రం | భారత జాతీయ పతాకం | 5 |
- విశేష వ్యాసాల ఎన్నికకు గాను దాదాపు 48 వ్యాసాలు ప్రతిపాదనకు వచ్చాయి. అందులో 4 వ్యాసాలు 6 వోట్లు పొందాయి. ఎన్నికకు ఓటు చేసిన వారు సుజాత , రాజశేఖర్ , భాస్కర్ నాయుడు , వెంకటరమణ , సుల్తాన్ ఖాదర్, పవన్ సంతోష్ మరియు అహ్మద్ నిసార్ గార్లు. ఈ ప్రక్రియ అనకున్నంత ఉర్సాహంగా సాగలేదనిపిస్తుంది. కారణం విశేష వ్యాసాలను గుర్తించడంలో కలిగిన ఇబ్బంది కావచ్చు. అయినా, ఈ ప్రక్రియ వల్ల, సభ్యులకు విశేషవ్యాసాలకు కావలసిన హంగుల గూర్చి కొంత అవగాహన ఏర్పడి ఉండవచ్చు అలాగే, విశేష వ్యాసాల ఆవశ్యకత గురించీ తెలియరావడం మంచి పరిణామమే.
- ఆరు ఓట్లు పొందిన వ్యాసాలు : ఆంగ్‌కోర్ వాట్ , తాజ్ మహల్ , విశాఖపట్నం , భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు .
ఈ వ్యాసాలను సభ్యులు విశేషవ్యాసాలుగా అంగీకరించారు. సీనియర్ సభ్యులు చాలామంది ఆక్టివ్ గా లేరు. కానీ వికీపీడియా నిరంతరం ప్రవాహంలాంటిది. ఈ ప్రక్రియ తుది నిర్ణయం కొరకు మూడు రోజులు ప్రకటిస్తే మంచిదని భావిస్తున్నాను. సభ్యులు తమ తుది అభిప్రాయాలను ప్రకటించేది. లేదనగా మౌనం అంగీకార సూచకంగా భావించి వీటిని విశేషవ్యాసాలుగా మూడు రోజుల తరువాత ప్రకటిద్దాం. అహ్మద్ నిసార్ (చర్చ) 16:00, 25 ఆగష్టు 2014 (UTC)
ప్రతిపాదనలు
[మార్చు]విద్య
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- విద్య : - అంగీకరించినవారు : 1.టి.సుజాత 2.కె.వెంకటరమణ
- భారతదేశంలో విద్య : - అంగీకరించినవారు : 1.టి.సుజాత 2. కె.వెంకటరమణ
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాలను విశేషవ్యాసాలుగా పరిగణించవచ్చు.--t.sujatha (చర్చ) 02:15, 4 ఆగష్టు 2014 (UTC)
- ఈ వ్యాసాలను విశేషవ్యాసాలుగా పరిగణించవచ్చు. పై వ్యాసాలలో చాలా ఎక్కువ ఎర్రలింకులున్నట్లున్నవి. వాటిని లేకుండా చేసే బాధ్యత మనందరిదీ!---- కె.వెంకటరమణ చర్చ 12:48, 4 ఆగష్టు 2014 (UTC)
ప్రపంచ ప్రసిద్ధి ప్రదేశాలు
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- ఆంగ్‌కోర్ వాట్ : - అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్, 3.ఎల్లంకి భాస్కర నాయుడు, 4. అహ్మద్ నిసార్ 5.కె.వెంకటరమణ 6.సుల్తాన్ ఖాదర్
- బృహదీశ్వరాలయం :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్ 3. ఎల్లంకి భాస్కర నాయుడు 4.కె.వెంకటరమణ
- తాజ్ మహల్ : - అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్ 3. ఎల్లంకి భాస్కర నాయుడు 4. అహ్మద్ నిసార్ 5.కె.వెంకటరమణ 6.సుల్తాన్ ఖాదర్
- ఈజిప్టు పిరమిడ్లు :- అంగీకరించినవారు : 1.టి.సుజాత,2. ఎల్లంకి భాస్కర నాయుడు 3. అహ్మద్ నిసార్ 4.కె.వెంకటరమణ 5.సుల్తాన్ ఖాదర్
- చైనా మహా కుడ్యము :- అంగీకరించినవారు : 1.టి.సుజాత,2.కె.వెంకటరమణ 3.సుల్తాన్ ఖాదర్
- సభ్యుల అభిప్రాయాలు
- వీటిలో ఆంగ్‌కోర్ వాట్, బృహదీశ్వరాలయం మరియు తాజ్ మహల్ వ్యాసాల్ని విశేష వ్యాసాలుగా అభివృద్ధి చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 03:47, 4 ఆగష్టు 2014 (UTC)
- పై వ్యాసాలకు విశేషరీత్యా, ప్రపంచ ఖ్యాతి పొందినవి కావున విశేష వ్యాసాలుగా పరిగణించే విశిష్టతలున్నాయి. విశేష వ్యాసాలకు కావలసిన అన్ని హంగులూ ఇవి పొందితే, అన్ని వ్యాసాలు విశేష వ్యాసాలే. అహ్మద్ నిసార్ (చర్చ) 12:30, 4 ఆగష్టు 2014 (UTC)
- పై వ్యాసాలను ప్రపంచ ఖ్యాతిపొందినవి కావున విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చు. వీటిని విస్తరించి విశేషవ్యాసాలుగా తీర్చిదిద్దుదాం.---- కె.వెంకటరమణ చర్చ 12:51, 4 ఆగష్టు 2014 (UTC)
నగరాలు
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- క్రొత్త ఢిల్లీ :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్, 3.కె.వెంకటరమణ 4.సుల్తాన్ ఖాదర్, 5.అహ్మద్ నిసార్
- న్యూయార్క్ :- అంగీకరించినవారు : 1.టి.సుజాత,
- బాగ్దాద్ :- అంగీకరించినవారు : 1.టి.సుజాత 2.సుల్తాన్ ఖాదర్
- హైదరాబాదు :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్,3.కె.వెంకటరమణ 4.సుల్తాన్ ఖాదర్, 5.అహ్మద్ నిసార్, 6. వాడుకరి:Pavan santhosh.s
- విశాఖపట్నం :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్, 3.భాస్కరనాయుడు 4. కె.వెంకటరమణ 5.సుల్తాన్ ఖాదర్, 6.అహ్మద్ నిసార్ 7. వాడుకరి:Pavan santhosh.s
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాలను విశేషవ్యాసాలుగా పరిగణించవచ్చు.--t.sujatha (చర్చ) 02:28, 4 ఆగష్టు 2014 (UTC)
- వీటిలో కొత్త ఢిల్లీ, హైదరాబాదు మరియు విశాఖపట్నం వ్యాసాల్ని విశేష వ్యాసాలుగా అభివృద్ధి చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 03:48, 4 ఆగష్టు 2014 (UTC)
- పై వ్యాసాలలో ఢిల్లీ, హైదరాబాదు మరియు విశాఖపట్నం వ్యాసాల్ని విశేషవ్యాసాలుగా తీర్చిదిద్దుదాం.---- కె.వెంకటరమణ చర్చ 12:53, 4 ఆగష్టు 2014 (UTC)
- హైదరాబాద్, విశాఖపట్నం వ్యాసాలు విశేషవ్యాసాలుగా పరిగణించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 18:32, 25 ఆగష్టు 2014 (UTC)
వ్యక్తులు
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- మహాత్మా గాంధీ : - అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.పవన్ సంతోష్, 3.రాజశేఖర్,4.కె.వెంకటరమణ , 5.అహ్మద్ నిసార్
- ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ :- అంగీకరించినవారు : 1.టి.సుజాత 2. కె.వెంకటరమణ
- చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్, 3. కె.వెంకటరమణ 4పవన్ సంతోష్.
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాలను విశేషవ్యాసాలుగా పరిగణించవచ్చు. --t.sujatha (చర్చ) 02:20, 4 ఆగష్టు 2014 (UTC)
- మహాత్మా గాంధీ వ్యాసం చాలా బాగుంది. దానిని విశేషవ్యాసంగా పరిగణించవచ్చని భావిస్తున్నాను. ఐతే ఎ.పి.జె.అబ్దుల్ కలాం వ్యాసం అసంపూర్తిగానే ఉంది. సమిష్టికృషితో అనువాదం చేస్తూ, తెలుగులో నేరుగా దొరికే మూలాల ద్వారా అభివృద్ధి చేస్తూ దాన్ని విశేషవ్యాసం స్థాయికి తీసుకువెళ్ళాల్సి ఉంటుందని భావిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 03:34, 4 ఆగష్టు 2014 (UTC)
- వీటిలో మహాత్మా గాంధీ మరియు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి వ్యాసాల్ని విశేష వ్యాసాలుగా అభివృద్ధి చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 05:27, 4 ఆగష్టు 2014 (UTC)
- పై వ్యాసాలను విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చు. వీటిని విశేషంగా తీర్చిదిద్దుదాం.---- కె.వెంకటరమణ చర్చ 12:55, 4 ఆగష్టు 2014 (UTC)
చరిత్ర
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్, 3.ఎల్లంకి భాస్కర నాయుడు 4. అహ్మద్ నిసార్ 5.కె.వెంకటరమణ 6..సుల్తాన్ ఖాదర్
- భారతీయ సంస్కృతి :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్ 3. ఎల్లంకి భాస్కర నాయుడు 4. కె.వెంకటరమణ
- విజయనగర సామ్రాజ్యము:- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్ 2.కె.వెంకటరమణ
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాలను విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చు.--t.sujatha (చర్చ) 02:22, 4 ఆగష్టు 2014 (UTC)
- వీటిలో రెండు వ్యాసాల్ని విశేష వ్యాసాలుగా అభివృద్ధి చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 05:28, 4 ఆగష్టు 2014 (UTC)
- రెండు వ్యాసాలూ అర్హమైనవి. కానీ భారతీయ సంస్కృతి వ్యాసం పరిపూర్ణంగా లేదు. భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు ఆసక్తికరంగా వున్నది. అహ్మద్ నిసార్ (చర్చ) 12:48, 4 ఆగష్టు 2014 (UTC)
- పై వ్యాసాలను విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చును. ---- కె.వెంకటరమణ చర్చ 12:58, 4 ఆగష్టు 2014 (UTC)
సాహిత్యము
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- కన్యాశుల్కం (నాటకం):- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్ 2.అహ్మద్ నిసార్
- వేయిపడగలు:- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్ 2.పవన్ సంతోష్ , 3. అహ్మద్ నిసార్
- సభ్యుల అభిప్రాయాలు
- రెండూ మంచి వ్యాసాలు, సాహిత్యరంగంలో ప్రాధాన్యత కలిగిన పుస్తకాలు. ఐతే కన్యాశుల్కానికి మూలాలే లేవు. వేయిపడగలు నవల పేజీకి ఉన్నా కొద్దిగా పెంచితే బావుంటుంది. ఈ రెండింటినీ విశేషవ్యాసాలుగా అభివృద్ధి చేయాల్సివుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 10:08, 5 ఆగష్టు 2014 (UTC)
భౌగోళిక శాస్తము
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- మయ నాగరికత :- అంగీకరించినవారు : 1.టి.సుజాత 2.భాస్కరనాయుడు
- సింధు లోయ నాగరికత :- అంగీకరించినవారు : 1.టి.సుజాత2. Bhaskaranaidu (చర్చ) 11:53, 4 ఆగష్టు 2014 (UTC)
- భారతదేశం :- అంగీకరించినవారు : 1.టి.సుజాత
- సభ్యుల అభిప్రాయాలు
రాజకీయ శాస్త్రం
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- భారత జాతీయ పతాకం :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.పవన్ సంతోష్, 3. ఎల్లంకి భాస్కర నాయుడు 4.కె.వెంకటరమణ , 5.అహ్మద్ నిసార్
- లోక్సభ :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.పవన్ సంతోష్, 3. ఎల్లంకి భాస్కర నాయుడు 4. కె.వెంకటరమణ
- భారత రాజ్యాంగం - ప్రాధమిక హక్కులు :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.పవన్ సంతోష్, 3. భాస్కర నాయుడు 4.కె.వెంకటరమణ
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాలను విశేషవ్యాసాలుగా పరిగణించవచ్చు.--t.sujatha (చర్చ) 02:27, 4 ఆగష్టు 2014 (UTC)
- ఈ మూడు వ్యాసాలు విశేష వ్యాసాలుగా అభివృద్ధి చేద్దాం. ఐతే భారత రాజ్యాంగం - ప్రాథమికహక్కులు వ్యాసం తప్పిస్తే మిగతా రెండు వ్యాసాలకు మూలాలు తగినంతగా లేనందుకు మూలాలను బాగా అభివృద్ధి చేయాల్సివుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 09:28, 4 ఆగష్టు 2014 (UTC)
- ఈ వ్యాసాలను విశేష వ్యాసాలుగా అభివృద్ధి చేద్దాం.---- కె.వెంకటరమణ చర్చ 12:59, 4 ఆగష్టు 2014 (UTC)
భౌతిక శాస్త్రం
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- టెలిఫోన్ :- అంగీకరించినవారు : 1.టి.సుజాత 2. కె.వెంకటరమణ
- ఖగోళ శాస్త్రము : - అంగీకరించినవారు : 1.టి.సుజాత 2. ఎల్లంకి భాస్కర నాయుడు 3. కె.వెంకటరమణ
- రేడియో :- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్ 2.కె.వెంకటరమణ
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాలను విశేషవ్యాసాలుగా పరిగణించవచ్చు.--t.sujatha (చర్చ) 02:26, 4 ఆగష్టు 2014 (UTC)
- ఈ వ్యాసాలను విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 13:09, 4 ఆగష్టు 2014 (UTC)
రసాయనిక శాస్త్రం
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- కానుగ నూనె :- అంగీకరించినవారు : 1.టి.సుజాత 2.కె.వెంకటరమణ
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాన్ని విశేషవ్యాసంగా పరిగణించవచ్చు.--t.sujatha (చర్చ) 02:27, 4 ఆగష్టు 2014 (UTC)
- ఈ వ్యాసాన్ని విశేష వ్యాసంగా పరిగణించవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 13:10, 4 ఆగష్టు 2014 (UTC)
జంతు శాస్త్రము
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- బ్యాక్టీరియా :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్, 3.భాస్కర నాయుడు 4.కె.వెంకటరమణ
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాన్ని విశేషవ్యాసంగా పరిగణించవచ్చు.--t.sujatha (చర్చ) 02:29, 4 ఆగష్టు 2014 (UTC)
- ఈ వ్యాసాన్ని విశేష వ్యాసముగా అభివృద్ధి చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 05:29, 4 ఆగష్టు 2014 (UTC)
వృక్ష శాస్త్రము
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- మామిడి :- అంగీకరించినవారు : 1.టి.సుజాత 2.వెంకటరమణ, 3. అహ్మద్ నిసార్
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాన్ని విశేషవ్యాసంగా పరిగణించవచ్చు.--t.sujatha
- ఈ వ్యాసాన్ని విశేషవ్యాసంగా పరిగణించవచ్చు.-- అహ్మద్ నిసార్ (చర్చ) 19:53, 9 ఆగష్టు 2014 (UTC)
సాంకేతిక విషయాలు
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- కంప్యూటర్ :- అంగీకరించినవారు : 1.టి.సుజాత 2.భాస్కరనాయుడు 3. సుల్తాన్ ఖాదర్ 4.కె.వెంకటరమణ
- ల్యాప్ టాప్ :- అంగీకరించినవారు : 1.టి.సుజాత 2. సుల్తాన్ ఖాదర్ 3.కె.వెంకటరమణ
- సభ్యుల అభిప్రాయాలు
సంగీతము
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- భారతీయ సంగీతము :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్ 3. వెంకటరమణ
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాన్ని విశేషవ్యాసంగా పరిగణించవచ్చు.--t.sujatha (చర్చ) 02:31, 4 ఆగష్టు 2014 (UTC)
- ఈ వ్యాసాన్ని విశేష వ్యాసముగా అభివృద్ధి చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 05:30, 4 ఆగష్టు 2014 (UTC)
- ఈ వ్యాసం విశేష వ్యాసంగా తీర్చిదిద్దుదాం.---- కె.వెంకటరమణ చర్చ 13:11, 4 ఆగష్టు 2014 (UTC)
తత్వము
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- గౌతమ బుద్ధుడు :- అంగీకరించినవారు : 1.టి.సుజాత,2. భాస్కరనాయుడు 3.కె.వెంకటరమణ
- ఆది శంకరాచార్యుడు :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్, 3.కె.వెంకటరమణ, 4.అహ్మద్ నిసార్
- జిడ్డు కృష్ణమూర్తి :- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్ 2.కె.వెంకటరమణ
- సోక్రటీసు :- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్2.కె.వెంకటరమణ
- కన్ఫ్యూషియస్ :- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్2.కె.వెంకటరమణ
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాలను విశేషవ్యాసాలుగా పరిగణించవచ్చు.--t.sujatha (చర్చ) 02:32, 4 ఆగష్టు 2014 (UTC)
- వీటిలో ఆది శంకరాచార్యుడు వ్యాసం విశేష వ్యాసము స్థాయికి చేరిందని భావిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 05:31, 4 ఆగష్టు 2014 (UTC)
- పై వ్యాసాలను విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 13:12, 4 ఆగష్టు 2014 (UTC)
- రాజశేఖర్ గారితో ఏకీభవిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 07:25, 10 ఆగష్టు 2014 (UTC)
మతము
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- శ్రీ కృష్ణుడు :- అంగీకరించినవారు : 1.టి.సుజాత, 2.రాజశేఖర్, 3.కె.వెంకటరమణ
- ముహమ్మద్ ప్రవక్త :- అంగీకరించినవారు : 1.టి.సుజాత 3.కె.వెంకటరమణ 3.సుల్తాన్ ఖాదర్
- ఏసుక్రీస్తు :- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్ 2.కె.వెంకటరమణ
- అన్నమయ్య:- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్2.కె.వెంకటరమణ
- సభ్యుల అభిప్రాయాలు
- ఈ వ్యాసాలను విశేషవ్యాసాలుగా పరిగణించవచ్చు.--t.sujatha (చర్చ) 02:32, 4 ఆగష్టు 2014 (UTC)
- వీటిలో శ్రీకృష్ణుడు వ్యాసాన్ని విశేష వ్యాసముగా అభివృద్ధి చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 05:32, 4 ఆగష్టు 2014 (UTC)
- పై వ్యాసాలను విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చు.---- కె.వెంకటరమణ చర్చ 13:13, 4 ఆగష్టు 2014 (UTC)
క్రీడలు
[మార్చు]- ప్రతిపాదిత వ్యాసాలు
- ధ్యాన్ చంద్ :- అంగీకరించినవారు : 1.టి.సుజాత
- కపిల్ దేవ్ :- అంగీకరించినవారు : 1.టి.సుజాత
- విశ్వనాథన్ ఆనంద్ :- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్
- మేరీ కాం :- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్
- పి.టి.ఉష :- అంగీకరించినవారు : 1.సుల్తాన్ ఖాదర్
- సభ్యుల అభిప్రాయాలు