వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 3
స్వరూపం
వికీపీడియాలో చాలా వ్యాసాలకు ఫోటోలు అవసరం. ఈ ఫోటోలు తీయడానికి మీరు ఫోటోగ్రఫీ నిపుణుడు కానవసరం లేదు. కాకపోతే మీరు తీసిన ఫోటో సరిగా రాకపోతే, ఉచితంగా లభించే సాఫ్ట్‌వేర్లైన పికాసా (Picasa), జింప్ (GIMP) మొదలైన వాటిని వాడి ప్రాసెస్ చేయవచ్చు. ఇంకా మీ ఫోటోలను ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ఆన్‌లైన్ టూల్స్ కూడా లభ్యమౌతున్నాయి. వీటిలో ఏదైనా ఉపయోగించి, మీఫోటోలను, క్రాప్(crop), పరిమాణం మార్పు(resize), చీకటిగా ఉన్న బొమ్మలను ప్రకాశవంతం చేయడం వంటి మార్పులు చేసి తరువాత వాటిని ఇక్కడ అప్‌లోడ్ చెయ్యండి.