Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం

వికీపీడియా నుండి

భూమి పై నివసించే ప్రాణులలో ఉత్కృష్టమైన జీవి మానవుడు. మానవులమైన మనం చాలా రకాల విభేదాలతో మనలో మనమే ఘర్షణకు దిగుతున్నాము. అందులో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష ఒక ముఖ్యమైన భాగం. మానవ జనాభా లో సుమారు సగానికి ఉన్న వీరు చాలా రంగాలలో వెనుకబడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సమస్యలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనూ ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరి సమస్యలను గుర్తించి, సంబంధించిన విషయాలపై అంతర్జాలం ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడం.

2013లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాదులో ఒక కార్యక్రమం నిర్వహించి ఒక నెలరోజులలో 100 పైగా వ్యాసాలను అభివృద్ధి పరిచాము/ప్రారంభించాము. 2014 లో కూడా ఇలా చురుకుగా పాల్గొని అన్ని భారతీయ భాషల కన్నా తెలుగువారు ముందుంటారని నిరూపించాము. ఇప్పుడు ఆంగ్లం తర్వాత తెలుగులోనే ఈ ప్రాజెక్టు బాగా ముందుకు తీసుకొని పోదామని; అందులకు సభ్యులందరి సహాయ సహకారాలను అభ్యర్ధిస్తున్నాను.

ప్రాజెక్టు పరిధి

[మార్చు]
  • ఈ వికీప్రాజెక్టు క్రింద స్త్రీవాదం, స్త్రీల ప్రాథమిక హక్కులు, ఆరోగ్య సమస్యలు, చరిత్ర, ప్రసిద్ధి చెందిన స్త్రీల జీవనచిత్రాలు మొదలైన వాటిని అభివృద్ధి చేయడం.
  • స్త్రీల సంబంధించిన అన్ని వ్యాసాలను ఒక వేదిక క్రిందకు తీసుకొని రావడం.
  • మహిళా వికీపీడియన్లందరికీ మా స్వాగతం. కానీ ఇది మహిళకు మాత్రమే పరిమితం కాదు. ఉత్సాహం ఉండి స్త్రీలను సమానంగా గౌరవించే అందరూ ఇందులో పాల్గునవచ్చును.

ఉపప్రాజెక్టులు

[మార్చు]

గతంలో నిర్వహించిన సమావేశాలు

[మార్చు]

విభాగాలు

[మార్చు]

సభ్యుల నమోదు

[మార్చు]
  1. --రాజశేఖర్ (చర్చ) 13:11, 8 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --ప్రణయ్‌రాజ్ (చర్చ) 07:58, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ (చర్చ) 10:37, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. --పవన్ సంతోష్ (చర్చ) 14:20, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:26, 11 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --మీనా గాయత్రి (చర్చ) 07:04, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  7. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:23, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  8. --గుళ్ళపల్లి నాగేశ్వరరావు 08:59, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  9. --స్వరలాసిక (చర్చ) 09:32, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  10. --కశ్యప్ (చర్చ) 10:39, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  11. --శారద (చర్చ) 10:07, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  12. -- కె.వెంకటరమణ 13:11, 12 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సమస్యలు

[మార్చు]

చేయవలసిన పనులు

[మార్చు]
  • ఆంధ్రుల దుస్తులు వ్యాసంలో స్త్రీల వస్త్రధారణకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేయడం.
  • గృహలక్ష్మి మాసపత్రిక లో ప్రచురించిన సమాచారాన్ని చూసి అందులోని చాలా ముఖ్యమైన విషయాలను గురించిన వ్యాసాలు ప్రారంభించండం.
  • మహిళా పార్లమెంటు సభ్యులు గురించిన వ్యాసాలను పార్లమెంటు వెబ్ సైటులోని సమాచారంతో ప్రారంభించి విస్తరించడం.
  • వికీసోర్స్ లో s:స్మృతికాలపు స్త్రీలు పుస్తకం టైపింగు చేసి స్త్రీలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అందరికీ అందించడం.
  • విక్షనరీ లో స్త్రీలింగం శబ్దాలకు సంబంధించిన పేజీలను విస్తరించడం.
  • మూస {{మహిళలపై హింస}} లో గల వ్యాసాలను విస్తరించటం.
  • ఋతుచక్రం, గర్భం తదితర సంబంధిత స్త్రీల సమస్యల గురించిన వ్యాసాలను విస్తరించడం.
  • స్త్రీలకు సంబంధించిన వ్యాసాల అభివృద్దికి ఉపకరించే పుస్తకాలను ప్రాజెక్టు ఉపపేజీగా లింకులతో సహా జాబితా చేయడం.
  • సౌందర్యానికి ప్రతీకలైన స్త్రీలకు ప్రీతికరమైన ఆభరణాలు గురించిన వ్యాసాలను విస్తరించడం; బొమ్మలు చేర్చడం. వారి అలంకరణలో ఉపయోగించే వివిధ రకాలైన సామగ్రిని గురించిన విషయాల్ని ఒక వ్యాసంగా అభివృద్ధి చేయడం.
  • వికీసోర్స్ లో s:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు పుస్తకంలోని అచ్చుతప్పులను సవరించి; దానిలో సయ్యద్ నసీర్ అహ్మద్ రచించిన స్త్రీల జీవితచిత్రాల ఆధారంగా వికీపీడియాలో వ్యాసాలను సృష్టించడం.