Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ పటములు

వికీపీడియా నుండి

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి సంబందించిన అన్ని రకాల పటములను తయారుచేయటం. ఈ పటములన్నీ చాలా మంచి resolution ఉన్న vector చిత్రాలుగా నిర్మించటం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యోద్దేశం. వీలయితే ఆంధ్రప్రదేశ్‌లోని రహదారులు, రైలు మార్గాలు, నదులు, సరస్సులు, కొండలు, వ్యవసాయాధారిత ప్రాంతాలు వగిరా, వివవరాలు సూచించే వివిధ రకాల పటములను తయారు చేయటం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాలలో ఒకటి.

నమూనా పటములు

[మార్చు]
1600x1200 సైజు ap-raw.svg
1600x1200 సైజు ap-raw.png