వికీపీడియా:పేరుమార్పు కొరకు అభ్యర్థనలు
స్వరూపం
ఒక పేజీ యొక్క పేరు మార్పు చేసినప్పుడు వికీపీడియన్లకు సౌలభ్యంగా ఉంటుందని భావించినప్పుడు ప్రస్తుతమున్న పేజీ పేరు మార్పు కోరుతున్న పేజీ పేరు ఈ పేజీలో కనపరచినట్లయితే విధి విధానాలు తెలిసిన సభ్యులు సదరు పేజీ మార్పు సమంజసమని భావించినట్లయితే ఆ పేజీకి పేరు మార్పు చేస్తారు.
పేరు మార్పు కొరకు అభ్యర్థనలు
[మార్చు]అడుగు పేజీని అడుగు (సినిమా) పేజీగా పేరు మార్పు చేసి అడుగు పేజీని అడుగు (కొలమానం)కు దారిమార్పు చేయగలరు. YVSREDDY (చర్చ) 05:19, 21 సెప్టెంబర్ 2012 (UTC)