Jump to content

వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/ప్రణయ్‌రాజ్ వంగరి/2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు

వికీపీడియా నుండి
ప్రణయ్‌రాజ్ వంగరి
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు
2020 అక్టోబరు - 2021 మార్చి
2021 ఏప్రిల్ - 2021 సెప్టెంబరు
2021 అక్టోబరు - 2022 జూన్
2022 జూలై - 2022 డిసెంబరు
2023 జనవరి - 2023 జూన్
2023 జూలై - 2023 డిసెంబరు
2024 జనవరి - 2024 జూన్

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. 2020 ఏప్రిల్ 1 నుండి 2020 సెప్టెంబరు 30 వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలు. ఇందులో ప్రధాన పేరుబరిలో నేను చేసిన మార్పుచేర్పులను పరిగణించకూడదు కాబట్టి, అసలు పరిగణించనే లేదు.

అడ్మిన్ స్కోరు

[మార్చు]

ఈ కాలంలో నేను తీసుకున్న మొత్తం నిర్వాహక చర్యలు: 275. ఎక్స్ టూల్స్ పరికరంలోని అడ్మిన్ స్కోరు కింది లింకులో ఉంది.

https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2020-04-01/2020-09-30?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter

చెప్పుకోదగ్గ పనులు

[మార్చు]

ఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు. ఇవి నిర్వాహక పనులు కావు. కానీ ప్రత్యేకమైన పనులు కాబట్టి ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):

  1. నిర్వాహకులు వాడుకరులపై విధించే నిరోధాల సమీక్షా విధాన ప్రతిపాదన, విధి విధానాల చర్చల్లో పాల్గొన్నాను. వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానంపై తుది నిర్ణయం ప్రకటించాను.
  2. అనువాద పరికరంలో మానవిక అనువాదం కనీసం 30% ఉండాలనే నిబంధనను తొలగించాలనే ప్రతిపాదనను తిరస్కరిస్తూ నా వాదన వినిపించాను.
  3. చదువరి, యర్రా రామారావు గార్లు నిర్వహించిన వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 అనే మూణ్ణెల్ల ప్రాజెక్టులో పాల్గొన్న 254 మొలక వ్యాసాలను విస్తరించాను. 20 మందికి పైగా పాల్గిన్న ఈ ప్రాజెక్టులో అందరూ కలిసి 2700 పైచిలుకు మొలకలను విస్తరించారు.
  4. వికీ నాణ్యతను మెరుగుపరచడంలో భాగంగా తొలగించాల్సిన వ్యాసాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొన్నాను.

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు:

[మార్చు]
  • వికీపీడియా: 694. ఇందులో రచ్చబండలో రాసినవి:
    • వికీపీడియా చర్చ: 33
    • వాడుకరి చర్చ: 69
  • మీడియావికీ:

నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 17,632