వికీపీడియా:దిగుమతి అభ్యర్థనలు
స్వరూపం
దిగుమతి చేసే అవకాశం సాధారణ వాడుకరులకు ఉండదు. అధికారులు, నిర్వాహకులు, దిగుమతిదారులు మాత్రమే దిగుమతులు చెయ్యగలరు. దిగుమతి చెయ్యాల్సిన అవసరం పడినపుడు, వాడుకరులు ఇక్కడ అభ్యర్థించవచ్చు. మీ అభ్యర్థనలను "తాజా అభ్యర్థనలు" విభాగంలో చేర్చండి. దిగుమతి చేసుకోవాల్సిన పేజీ పేరు, మూలం వికీ పేరు ఇవ్వండి.
దిగుమతి చేసే వారికి
[మార్చు]- ఏదైనా మూసను గానీ మాడ్యూలును గానీ దిగుమతి చేసినపుడు, సదరు మూస/మాడ్యూలులో వాడిన ఇతర మూసలు మాడ్యూళ్ళను కూడా దిగుమతి చేసుకొమ్మంటారా అని అడుగుతుంది (దిగుమతి ఫారములో ఈ ఎంపిక ఉంటుంది). దాన్ని ఎంచుకున్నపుడు అవి కూడా దిగుమతి అవుతాయి.
- మూసల/మాడ్యూళ్ళ కొత్త కూర్పులు దిగుమతి అయినపుడు, పాత కూర్పులలో మనం చేసుకున్న అనువాదాలన్నీ పోతాయి. దిగుమతి చేసినవారు వాటిని గమనించి ఆయా అనువాదాలను తిరిగి చెయ్యవలసినది.
- గమనిక: ఆయా మూసలు, మాడ్యూళ్ళ చరిత్రలో చూస్తే అనువాదాలు పోయాయో లేదో తెలుస్తుంది.
- తెవికీలో లేని మూసలు/మాడ్యూళ్ళకు సంబంధించి ఎన్వికీలో మొదటి నుండి ఉన్న కూర్పులన్నీ దిగుమతి అవుతాయి.
- ఈసరికే తెవికీలో ఉన్న మూసలు/మాడ్యూళ్ళ విషయంలో - ఇక్కడ ఉన్న కూర్పు తరువాతి కూర్పులేమైనా ఎన్వికీలో ఉంటే, ఆ కూర్పులు మాత్రమే దిగుమతి అవుతాయి, లేదంటే కావు.
తాజా అభ్యర్థనలు
[మార్చు]క్ర.సం | మూలం లోని పేజీ పేరు | మూలం వికీ | అడిగినవారి సంతకం | ఉన్న పేజీనే తాజాకరించడమా,
కొత్తదా? |
దిగుమతి చేసినవారి సంతకం | |
---|---|---|---|---|---|---|
123 | Template:Taxobox | ఎన్వికీ | V.J.Suseela | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
124 | WikidataCoord – missing coordinate data | ఎన్వికీ | JVRKPRASAD (చర్చ) 14:10, 30 జనవరి 2025 (UTC) | అటువంటి మూస లేదు. | ➤ కె.వెంకటరమణ ❋ చర్చ | |
125 | కనకపుర రైల్వే స్టేషను ఇన్‌ఫో బాక్స్ మూసలు సరిగా లేవు.మ్యాపులు పెద్దవిగా, లొకేషన్ పూర్వంలా సూచింఛడం లేదు. |
ఎన్వికీ | JVRKPRASAD (చర్చ) 11:41, 31 జనవరి 2025 (UTC)
|
దీనిని సంబంధించిన మాడ్యూల్ Module:Location map/data/India Greater Jaipur దిగుమతి చేసాను. | ➤ కె.వెంకటరమణ ❋ చర్చ | |
126 | Template:User Tutorial | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 13:08, 1 ఫిబ్రవరి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
127 | Template:WikidataCoord – missing coordinate data | ఎన్వికీ | JVRKPRASAD (చర్చ) 14:40, 1 ఫిబ్రవరి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
128 | Template:Tutorial userbox | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 01:15, 2 ఫిబ్రవరి 2025 (UTC) | దిగుమతి చేసాను | కె.వెంకటరమణ | |
129 | MediaWiki:Group-user.css | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 04:47, 22 ఫిబ్రవరి 2025 (UTC)
"సింపులు.., మీడియావికీ పేరుబరి లోకి దిగుమతి చెయ్యాల్సినదాన్ని మీరు ప్రధానబరి లోకి దిగుమతి చేసారు. ఇప్పుడు ఏంచెయ్యాలంటే -
__చదువరి (చర్చ • రచనలు) 05:52, 22 ఫిబ్రవరి 2025 (UTC)
"అయితే ఇక మీరు చెయ్యగలిగేదేమీ లేదు. ఇంటర్‌ఫేసు నిర్వాహక అనుమతులున్నవాళ్ళు చెయ్యాలి" అని పైన రాసానండి. __ చదువరి (చర్చ • రచనలు) 16:14, 22 ఫిబ్రవరి 2025 (UTC)
|
|||
130 | Template:Letter | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 12:36, 4 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
131 | Template:Script | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:06, 5 మార్చి 2025 (UTC) | దీనితో ఏమి దిగుమతి కాలేదు | యర్రా రామరావు | |
132 | Template:Script/Ahom | ఒకవేళ 131 మూసతో పాటు ఇది దిగుమతి కాని పక్షంలో | చదువరి (చర్చ • రచనలు) 03:06, 5 మార్చి 2025 (UTC) | దిగుమతి అయింది | యర్రా రామరావు | |
133 | Template:Unicode chart Ahom | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:18, 5 మార్చి 2025 (UTC) | దిగుమతి అయింది | యర్రా రామరావు | |
134 | Template:Unicode blocks | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:18, 5 మార్చి 2025 (UTC) | దిగుమతి అయింది | యర్రా రామరావు | |
135 | Template:Unicode chart Telugu | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:20, 5 మార్చి 2025 (UTC) | దిగుమతి అయింది.
|
యర్రా రామరావు | |
136 | Template:Infobox Unicode block | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:27, 5 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
137 | Template:Three worlds | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 04:35, 7 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
138 | Template:Di-orphaned non-free use | ఎన్వికీ | Saiphani02 (చర్చ) 18:21, 7 మార్చి 2025 (UTC)
|
ఇదివరకే ఉంది. వికీడేటా లింకు లేకపోవడం వలన కనిపించలేదు. | ||
139 | Template:India–Pakistan relations | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 04:59, 8 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
140 | Template:Infobox German place | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:35, 14 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
141 | Template:MedalTableTop | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:32, 15 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
142 | Template:MedalCountry | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:32, 15 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
143 | Template:MedalSport | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:32, 15 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
144 | Template:MedalCompetition | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:32, 15 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
145 | Template:MedalGold | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:32, 15 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
146 | Template:MedalSilver | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:32, 15 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
147 | Template:MedalBronze | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:32, 15 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
148 | Template:MedalBottom | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 03:32, 15 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
149 | Template:tennis record | ఎన్వికీ | చదువరి (చర్చ • రచనలు) 05:28, 17 మార్చి 2025 (UTC) | దిగుమతి చేసాను | యర్రా రామరావు | |
150 | ||||||
151 | ||||||
152 | ||||||
153 | ||||||
154 | ||||||
155 | ||||||
156 | ||||||
157 | ||||||
158 | ||||||
159 | ||||||
160 |