వికీపీడియా:సాక్ పపెట్రీ
వికీపీడియాలో, sockpuppetry లేదా socking, బహుళ వికీపీడియా ఖాతాల దుర్వినియోగాన్ని సూచిస్తుంది. జవాబుదారీతనాన్ని కొనసాగించడానికి, సముదాయంలో విశ్వాసాన్ని పెంచడానికి వాడుకరులు సాధారణంగా ఒకే ఖాతాను ఉపయోగించాలని భావిస్తారు. బహుళ ఖాతాలను కలిగి ఉండటానికి కొన్ని సహేతుకమైన కారణాలు ఉన్నప్పటికీ, ఇతర వాడుకరులను మోసగించడానికి లేదా తప్పుదారి పట్టించడానికి, చర్చలకు భంగం కలిగించడానికి, ఏకాభిప్రాయాన్ని వక్రీకరించడానికి, ఆంక్షలను నివారించడానికి, నిరోధాలను తప్పించుకోవడానికి లేదా సముదాయం ప్రమాణాలు, విధానాలను ఉల్లంఘించడానికి బహుళ ఖాతాలను ఉపయోగించడం సరికాదు.
సాక్‌పప్పెట్రీ రకరకాల రూపాల్లో ఉంటుంది:
- లాగౌటై, అజ్ఞాతగా (ఐపీ అడ్రసు నుండి) సమస్యాత్మక దిద్దుబాట్లు చేయడం
- తమను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు, తమపై చర్యలను తీసుకోకుండా తప్పించుకునేందుకు కొత్త ఖాతాలను సృష్టించడం
- ఇతరుల ఖాతాలను ఉపయోగించడం (పిగ్గీబ్యాకింగ్)
- ప్రస్తుతం ఉపయోగంలో లేని పాత ఖాతాలను పునరుద్ధరించడం (కొన్నిసార్లు స్లీపర్స్ అని పిలుస్తారు), వాటిని వేర్వేరు వినియోగదారులుగా ప్రదర్శించడం
- వివాదాల్లో ఒక వైపుకు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఖాతాలను సృష్టించమని స్నేహితులు, సహోద్యోగులను ఒప్పించడం (దీన్ని మీట్‌పపెట్రీ అంటారు)
బహుళ ఖాతాలను దుర్వినియోగం చెయ్యడం, సముదాయ ఉంచిన విశ్వాసం పట్ల తీవ్రమైన ఉల్లంఘన. ఇది కింది పర్యవసానాలకు దారితీయవచ్చు:
- సంబంధిత ఖాతాలన్నిటినీ నిరోధించడం
- ఈ ఖాతాల (వీటిని సాక్‌పపెట్లు అంటారు) వెనుక ఉన్న వాడుకరిపై (సాక్‌మాస్టర్ లేదా సాక్‌పప్పీటర్ అంటారు) నిషేధం విధించడం
- వికీపీడియా లోను, దాని సోదర ప్రాజెక్ట్‌లలోనూ ఉపయోగించిన అన్ని ఖాతాలు, IP చిరునామాలను ప్రాజెక్ట్‌లో బహిరంగ పరచడం
- భవిష్యత్తులో సాక్‌పప్పెట్రీ లేదా సంబంధిత దుర్వినియోగాలను నిరోధించడానికి గాను, ఆ వాడుకరికి సంబంధించిన "వాస్తవ-ప్రపంచ" కార్యకలాపాలను గాని, వ్యక్తిగత సమాచారాన్ని గానీ బహిరంగ పరచడం.[1]
సహేతుకమైన కారణాల వలన బహుళ ఖాతాలను ఉపయోగించే వాడుకరి, అలాంటి ప్రతి ఖాతాకు చెందిన వాడుకరిపేజీలో, తన ఇతర అన్ని ఖాతాలను, వాటి ఉద్దేశాలను వివరణతో సహా చూపించాలి (క్రింద చూడండి). ఐచ్ఛికంగా, కొన్ని ఖాతాల వాడుకరి పేజీ, వాడూకరి చర్చ పేజీలను మరొక ఖాతాకు దారిమార్పు చేయవచ్చు. లింకు చేయని ఇతర ఖాతాలను ఉపయోగించేటపుడూ లేదా వారి ఖాతా కంటే భిన్నంగా ఉన్న IP చిరునామా నుండి దిద్దుబాట్లు చేసేటపుడు గానీ ఇతర ఖాతాలతో దిద్దుబాట్లు చేసిన పేజీల్లోనే దిద్దుబాట్లు చెయ్యకుండా జాగ్రత్త పడాలి. ఒకే పేజీలో వివిధ ఖాతాలతో చేసే కాపీ ఎడిటింగ్, వికీఫైయింగ్ లేదా లింక్ చేయడం వంటి చిన్నపాటి హానికరం కాని పనులను కూడా కొన్ని సందర్భాల్లో సాక్‌పప్పెట్రీగా పరిగణిస్తారు. నా ఉద్దేశం హానికరం కాదని చెప్పినప్పటికీ వాటిని అహేతుకమని భావించరు..[lower-alpha 1]
ప్రత్యామ్నాయ ఖాతాలను చట్టబద్ధంగా ఉపయోగించే సందర్భాలు ఉన్నప్పటికీ, బహిరంగ పరచని ప్రత్యామ్నాయ ఖాతాలతో ఉన్న సంబంధాలను వివిధ మార్గాల ద్వారా బహిరంగంగా కనుక్కోవచ్చు.
ఇతర ఖాతాలను అనుచితంగా వాడడం
[మార్చు]తప్పుదారి పట్టించడానికి, మోసగించడానికి, అంతరాయం కలిగించడానికి లేదా ఏకాభిప్రాయాన్ని అణగదొక్కడానికి ఎడిటర్‌లు ప్రత్యామ్నాయ ఖాతాలను ఉపయోగించకూడదు. ఇది వీటిని కలిగి ఉంటుంది, కానీ వీటికే పరిమితం కాదు:
- మద్దతు ఉంది అనే భ్రమను సృష్టించడం: ఒక అభిప్రాయానికి వాస్తవంగా ఉన్నదాని కంటే ఎక్కువ మద్దతు ఉంది అనే అభిప్రాయాన్ని కలిగించడం కోసం ప్రత్యామ్నాయ ఖాతాలను ఉపయోగించకూడదు.
- అంతర్గత చర్చలు: సాధారణంగా ప్రాజెక్ట్‌లో అంతర్గత చర్చలలో బహిర్గతం చేయని ప్రత్యామ్నాయ ఖాతాలు ఉపయోగించరాదు.
- విధానాలను తప్పించుకోవడం: విధానాలు వ్యక్తికి వర్తిస్తాయి, ఒక్కో ఖాతాకు కాదు. 3-R నియమం వంటి విధానాలు వ్యక్తి చేసే దిద్దుబాట్ల కోసం, ఒక్కో ఖాతా చేసే దిద్దుబాట్ల కోసం కాదు. రెండవ ఖాతాను ఉపయోగించి విధానాన్ని ఉల్లంఘిస్తే, పడే శిక్షలు జరిమానాలు ప్రధాన ఖాతాకే విధించబడతాయి.
- స్ట్రామ్యాన్ సాక్స్: ఒక సమస్యపై జరిగే చర్చలో తమకు వ్యతిరేకంగా వాదన చేస్తూ ఉద్దేశపూర్వకంగా అహేతుకంగా గానీ, అభ్యంతరకరమైన పద్ధతిలో గానీ వాదించి, అభిప్రాయాన్ని తన వైపుకు మార్చడం కోసం ప్రత్యేక ఖాతాను సృష్టించడం.
- నిరోధాలు, నిషేధాలు లేదా ఆంక్షలను తప్పించుకోవడం: ఆంక్షలు వ్యక్తులుగా వ్యక్తిగత వాడుకరులకు వర్తిస్తాయి. ప్రత్యేకించి పేర్కొంటే తప్ప అవి వర్తించేది ఖాతాలకు కాదు. ఒరిజినల్ ఖాతాపై విధించిన నిరోధం, సముదాయ నిషేధం లేదా ఇతర ఆక్షలను ఉల్లంఘించి వేరే ఖాతాను ఉపయోగించి దిద్దుబాట్లు చెయ్యడం వలన మరిన్ని ఆంక్షలు విధిస్తారు. ఇందులో భాగంగా దిద్దుబాట్లను తిరగ్గొట్టవచ్చు.
- బహుళ ఖాతాలతో ఒకే పేజీలో గాని, చర్చలో గానీ దిద్దుబాటు చెయ్యడం: వాడూకరులు ఒకే పేజీలో గానీ, ఒక చర్చలో గానీ వేరువేరు వ్యక్తులని సూచించే విధంగా దిద్దుబాట్లు చేసేందుకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఉపయోగించకూడదు. బహిరంగంగా తెలియపరచిన, ఒకదానికొకటి లింకు చేసిన చట్టబద్ధమైన, ప్రత్యామ్నాయ ఖాతాలతో ఒకే పేజీలో దిద్దుబాట్లు చెయ్యవచ్చు. వాటిపై నిషేధమేమీ లేదు.
- తనిఖీని తప్పించుకోవడం: మీ సవరణ చరిత్రను విభజించడానికి పూర్తిగా మరియు బహిరంగంగా బహిర్గతం చేయని ప్రత్యామ్నాయ ఖాతాలను ఉపయోగించడం అంటే ఇతర ఎడిటర్‌లు మీ సహకారాలలో నమూనాలను గుర్తించలేకపోవచ్చు. ఇది నిర్దిష్ట పరిస్థితులలో అనుమతించబడినప్పటికీ (చట్టబద్ధమైన ఉపయోగాలను చూడండి), మీ సహకారాన్ని సమీక్షించడంలో చట్టబద్ధమైన ఆసక్తి ఉన్న ఎడిటర్‌లను గందరగోళానికి గురిచేయడానికి లేదా మోసగించడానికి ప్రత్యామ్నాయ ఖాతాలను సృష్టించడం, ఈ విధానాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.
- "గుడ్ హ్యాండ్", "బ్యాడ్ హ్యాండ్" ఖాతాలు: నిర్మాణాత్మక సహకారాల కోసం ఒక ఖాతానూ, విధ్వంసం కోసమో, ఇతర రకాల అంతరాయం కలిగించే సవరణల కోసమో మరొక ఖాతాను ఉపయోగించడం.
- తప్పుదారి పట్టించడానికి లాగౌటై సవరించడం: బహుళ IP చిరునామాల నుండి దిద్దుబాట్లు చెయ్యడం, లేదా నమోదైన ఖాతా తోనూ, IP చిరునామా ఈ రెండింటి నుండి సవరించడం, ఇలా చేస్తూ ఈ విధానం లోని సూత్రాలను ఉల్లంఘించినప్పుడు, వేరువేరు ఖాతాలతో దిద్దుబాట్లు చేసినట్లు గానే భావిస్తారు. పొరపాటున లాగౌటై, చూసుకోకుండా ఐపీ చిరునామాతో దిద్దుబాటు చేసినపుడు, దాని పట్ల అపార్థం చేసుకోకుండా ఉండేందుకు, నిర్వాహకుని సంప్రదించి సంగతిని వివరించచవచ్చు.
- క్లీన్ స్టార్ట్‌ను దుర్వినియోగం చేయడం: తమ పాత ఖాతాపై ఉన్న నిఘాను నివారించేందుకు ఖాతాలను మార్చడం లేదా క్లీన్ స్టార్ట్‌ను దాచడం ఈ విధానాన్ని ఉల్లంఘించినట్లుగా పరిగణించబడుతుంది.
- పాత్ర ఖాతాలు: వికీలో మీరు చేసే దిద్దుబాట్లు ఒక వ్యక్తి చేసే దిద్దుబట్లుగా చూస్తుంది కాబట్టి, "పాత్ర ఖాతాలు" (రోల్ ఎకౌంట్) లేదా ఒకరి కంటే ఎక్కువ మంది వాడే ఖాతాను (నియమం ప్రకారం) నిషేధిస్తాం, నిరోధిస్తాం. చాలా మంది కొత్త ఎడిటర్‌లు వాడుకరిపేరుతో ఖాతా తెరిచినపుడూ ఆ ఖాతా పేరును బట్టి అది పాత్రఖాతా అనే భావన కలగవచ్చు. ఖాతా సమాచారం ఎప్పటికీ ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం అయినట్లయితే మాత్రమే అటువంటి ఖాతాలు అనుమతించబడతాయి; అయితే, వాడుకరిపేర్లు తప్పుదారి పట్టించేవిగా లేదా అంతరాయం కలిగించేవిగా ఉండకూడదని పాలసీ చెబుతోంది. అలాగే, మీరు ఒక సంస్థ తరఫున దిద్దుబాట్లు చేస్తున్నట్లైతే, దయచేసి ఈ సమస్యలను నివారించగల పేరు లేదా భర్తీ పేరును ఎంచుకోవడంలో మార్గదర్శకత్వం కోసం వికీపీడియా యొక్క వాడుకరిపేరు విధానాన్ని చూడండి.
- సముదాయం విశ్వాసం పొందవలసిన హోదాలను మోసపూరితంగా కోరడం: మీరు ఇంతకుముందు మరొక ఖాతా పేరుతో దిద్దుబాట్లు చేసినట్లు తెలియపరచకుండా వివిధ హోదాల కోసం పోటీ చేయలేరు. నిర్వాహకత్వం అనేది ఒక వ్యక్తిపై సముదాయానికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది గానీ ఖాతాపై ఉన్న నమ్మకాన్ని కాదు, కాబట్టి నిత్ర్వాహకత్వం కోసం దరఖాస్తు చేసేటప్పుడు, మీరు గతంలో వాడిన ఖాతాలను బహిరంగంగా చెప్పాలి. గత ఖాతాలను వెల్లడించడంలో విఫలమైన నిర్వాహకుల నిర్వహకత్వాన్ని తొలగించే ప్రమాదం ఉంది, మరీ ముఖ్యంగా వాటి గురించిన అంశాలు నిర్వాహకత్వ ప్రతిపాదన ఫలితాన్ని ప్రభావితం చేసి ఉంటే.
- ఒకటి కంటే ఎక్కువ అడ్మినిస్ట్రేటర్ ఖాతాలను ఉపయోగించడం: నిర్వాహక అధికారాలు కలిగిన బాట్‌లను మినహాయించి, వాడుకరులకు నిర్వాహకత్వ హక్కులు కలిగిన ఖాతాలు ఒకటి కంటే ఎక్కువ ఉండరాదు. అయితే, వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది ఒకటి కంటే ఎక్కువ అడ్మిన్ ఖాతాలను నిర్వహించవచ్చు. అయినప్పటికీ వారు ఎవరో తెలియజేయాలి. నిర్వాహకులు ప్రాజెక్టు నుండి నిష్క్రమించి, కొత్త వినియోగదారు పేరుతో తిరిగి వచ్చి, నిర్వాహకత్వం కోసం ప్రతిపాదిస్తే, వారు పాత ఖాతా నిర్వాహకత్వానికి తప్పనిసరిగా రాజీనామా చేయాలి. లేదా వారి పాత ఖాతా నిర్వాహకుని హోదాను వదులుకోవాలి.
- తటస్థ వ్యాఖ్యాతగా లేదా ప్రమేయం లేని వ్యాఖ్యాతగా నటించడం: తనకే చెందిన ఖాతాపై జరుగుతున్న చర్చలో తానే మరొక ఖాతాతో చర్చలో పాల్గొనడం.
చెల్లుబాటయ్యే వాడుకలు
[మార్చు]
Alternative accounts have legitimate uses. For example, editors who contribute using their real name may wish to use a pseudonym for contributions with which they do not want their real name to be associated, or long-term users might create a new account to better understand the editing experience from a new user's perspective. These accounts are not considered sockpuppets. If you use a legitimate alternative account, it is your responsibility to ensure that you do not use it in an illegitimate manner according to this policy.
Operating a legitimate alternative account, even for a reason listed in this policy, does not prevent the accounts from being connected to one another publicly. Individuals operating undisclosed alternative accounts do so at their own risk and against the recommended operating processes of this project.
Valid reasons for an alternative account include:
- Security: You may register an alternative account for use when accessing Wikipedia through a public computer, connecting to an unsecured network, or other scenarios when there's a risk of your account being compromised. Such accounts should be publicly connected to the main account or use an easily identified name. For example, User:Mickey might use User:Mickey (alt) or User:Mouse, and redirect that account's user and talk pages to their main account.
- Privacy: A person editing an article that is highly controversial within their family, social or professional circle, and whose Wikipedia identity is known within that circle, or traceable to their real-world identity, may wish to use an alternative account to avoid real-world consequences from their editing or other Wikipedia actions in that area. Although a privacy-based alternative account is not publicly connected to your main account, it should not be used in ways outlined in the inappropriate uses section of this page, and if it is, the account may be publicly linked to your main account for sanctions. If you are considering using an alternative account under this provision, please read the notification section below.
- Doppelgänger accounts: A doppelgänger account is an account created with a username similar to your main account to prevent impersonation. Such accounts should not be used for editing. Doppelgänger accounts may be marked with the {{doppelganger}} or {{doppelganger-other}} tag, or can simply redirect to the main account's userpage.
- Pseudonyms used to edit sister projects in a different language: Although SUL no longer requires Wikimedians to register different accounts to edit different projects, users who wish to have a separate account to edit a sister project written in a different script may do so. The other account should be treated as a Doppelgänger on the English Wikipedia, and vice-versa. These accounts may be marked with the {{User Alias}} tag to show a connection.
- Clean start under a new name: A clean start is when a user stops using an old account in order to start afresh with a new account, usually due to past mistakes or to avoid harassment. A clean start is permitted only if there are no active bans, blocks, or sanctions in place against the old account. Do not use your new account to return to topic areas, disputes, editing patterns, or behaviors previously identified as problematic, and you should be careful not to do anything that looks like an attempt to evade scrutiny. A clean start requires that you no longer use your old account(s), which should note on their user pages that they are inactive—for example, with the {{retired}} tag—to prevent the switch being seen as an attempt to sockpuppet.
- Username violations: If you are soft-blocked for having an inappropriate username, and that is the sole reason for the block, you are permitted to create a new account with an appropriate username.
- Compromised accounts: If you are unable to access your account because you have lost the password or because someone has obtained or guessed your password, you may create a new account with a clean password. In such a case, you should post a note on the user page of each account indicating that they are alternative accounts for the same person. If necessary, you should also ask for an admin to block the compromised account. You may want to consider using a committed identity in advance to help deal with this rare situation should it arise later.
- Humor accounts: The community has accepted some obviously humorous alternative accounts—for example, Bishzilla, Floquenstein's monster, and Lady Catherine Rollbacker-de Burgh (the Late).
- Technical reasons:
- Maintenance: An editor might use an alternative account to carry out maintenance tasks, or to segregate functions so as to maintain a user talk page dedicated to the purpose. The second account should be clearly linked to the main account.
- Bots: Bots are programs that edit automatically or semi-automatically. Editors who use bots are encouraged to create separate accounts, and ask that they be marked as bot accounts via Wikipedia:Bots/Requests for approval, so that the automated edits can be filtered out of recent changes. Bots should be clearly linked to their owner's account. See Wikipedia:Bot policy.
- Testing and training: Users who use a lot of scripts and other tools may wish to keep a second, vanilla account, for testing how things appear to others; or for demonstrating Wikipedia's default appearance when training new users. The second account should be clearly linked to the main account, except where doing so would interfere with testing or training.
- Two-factor authentication users: Users with two-factor authentication may not be able to log on from certain clients. Such users may create a second linked account such as User:Username (phone) or User:Username (mobile).
- Designated roles: Editors with specific roles, such as Wikipedian in residence or Wikimedia Foundation employees, may have specific accounts for those roles. Note the account still belongs to an individual, not the role itself, and should be named as such. For example, User:Username (WIR for Foo Museum) is an acceptable alternative account, but User:Wikipedian-in-residence for Foo Museum is not, because it is named after the role. It is not required that the names match, e.g. the main account User:Jane could have the role account User:Username (WIR for Foo Museum), but the accounts should be clearly connected. If the editor leaves the role, their role account must no longer be used. If a new editor assumes the role, they must create a new account.
- Education: Educators and students are encouraged to create a separate account that does not have to be linked to their main account for the purpose of managing or participating in student assignments. Use of the account should be limited to articles and other pages directly related to students and classwork.
Alternative accounts should always be identified as such on their user pages, unless where doing so would defeat the point of the account. Templates such as {{User alternative account}} or one of a selection of user boxes may be used for this purpose.
లాగౌటై దిద్దుబాట్లు చెయ్యడం
[మార్చు]There is no policy against someone with an account editing the encyclopedia while logged out, per se. This happens for many reasons, including not noticing that the login session had expired, changing computers, going to a Wikipedia page directly from a link, and forgetting passwords. Editors who are not logged in must not actively try to deceive other editors, such as by directly saying that they do not have an account or by using the session for the inappropriate uses of alternative accounts listed earlier in this policy. To protect their privacy, editors who have edited while logged out are never required to connect their usernames to their IP addresses on-wiki.
If you have concerns that an IP editor is actually a user with an account who is editing while logged out in a way that is inappropriate, you can give the IP editor notice of this policy ({{subst:uw-login}} is available for this purpose), and if the behavior continues, you should contact a CheckUser privately and present the evidence to them.
ఇతర ఖాతాలను వెల్లడించడం
[మార్చు]Unless when doing so would defeat the purpose of having a legitimate alternative account, editors using alternative accounts should provide links between the accounts. Links should ideally take the form of all three of the following:
- Similarities in the username (for example, User:Example might have User:Example public or User:Example bot).[2]
- Links on both the main and alternative account user pages, either informally or using the userbox templates made for the purpose. To link an alternative account to a main account, use the main account to tag any secondary accounts with {{User alternative account | main account}} (using the main account shows it's genuine) or {{Public user}} if the account is being used to maintain security on public computers. The main account may be marked with {{User alternative account name|OtherName|...|OtherName[n]}}.
- Links in the alternative account signature: if not linking to both the alternative and main account, link to the alternative account, and if necessary provide a note there requesting contact be made via the main account, or simply redirect the user talk page.
Editors who have multiple accounts for privacy reasons should consider notifying the Arbitration Committee if they believe editing will attract scrutiny. Editors who heavily edit controversial material, those who maintain single purpose accounts, and editors considering becoming an administrator are among the groups of editors who attract scrutiny even if their editing behavior itself is not problematic or only marginally so. However, it is worth noting that making such notifications does not in any way protect the user or allow them to otherwise violate this policy. Properly maintaining separation between the main account and the alternative account is entirely the responsibility of the user. If the connection is discovered, prior notification is not a "get out of jail free card" and users should not expect that checkusers nor arbitrators will act to conceal the connection if it is made on-wiki. Conversely, neither checkusers nor arbitrators monitor disclosed accounts to ensure compliance with policy. This is also entirely the responsibility of the user.
Editors who have abandoned an account and are editing under a new identity are required to comply with the clean start policy.
మీట్‌పపెట్రీ
[మార్చు]This section ఒక్క ముక్కలో: Do not recruit your friends, family members, or communities of people who agree with you for the purpose of coming to Wikipedia and supporting your side of a debate. If you feel that a debate is ignoring your voice, remain civil, and seek comments from other Wikipedians or pursue dispute resolution. These are well-tested processes, designed to avoid the problem of exchanging bias in one direction for bias in another. |
High-profile disputes on Wikipedia often bring new editors to the site. Some individuals may promote their causes by bringing like-minded editors into the dispute, including enlisting assistance off-wiki. These editors are sometimes referred to as meatpuppets, following a common Internet usage. While Wikipedia assumes good faith, especially for new users, actively recruiting new accounts or users on Wikipedia, or recruiting people (either on-wiki or off-wiki) to create an account or edit anonymously in order to influence decisions on Wikipedia, is prohibited. A new user who engages in the same behavior as another user in the same context, and who appears to be editing Wikipedia solely for that purpose, may be subject to the remedies applied to the user whose behavior they are joining. Sanctions have been applied to editors of longer standing who have not, in the opinion of Wikipedia's administrative bodies, consistently exercised independent judgment.
Wikipedia has processes in place to mitigate the disruption caused by an influx of single-purpose editors:
- Consensus in many debates and discussions should ideally not be based upon number of votes, but upon policy-related points made by editors.
- In votes or vote-like discussions, new users may be disregarded or given significantly less weight, especially if there are many of them expressing the same opinion. Their comments may be tagged with a note pointing out that they have made few or no other edits outside of the discussion.
- A 2005 Arbitration Committee decision established: "For the purpose of dispute resolution when there is uncertainty whether a party is one user with sockpuppets or several users with similar editing habits they may be treated as one user with sockpuppets."[3]
The term meatpuppet may be seen by some as derogatory and should be used with care, in keeping with Wikipedia:Civility. Because of the processes above, it may be counterproductive to directly accuse someone of being a "meatpuppet", and doing so will often only inflame the dispute.
ఒకే ఐపీ చిరునామాను వాడడం
[మార్చు]If two or more registered editors use the same computer or network connection, their accounts may be linked by a CheckUser. Editors in this position are advised to declare such connections on their user pages to avoid accusations of sockpuppetry. There are userboxes available for this; see {{User shared IP address}}.
Closely connected users may be considered a single user for Wikipedia's purposes if they edit with the same objectives. When editing the same articles, participating in the same community discussion, or supporting each other in any sort of dispute, closely related accounts should disclose the connection and observe relevant policies such as edit warring as if they were a single account. If they do not wish to disclose the connection, they should avoid editing in the same areas, particularly on controversial topics.
Handling suspected sockpuppets
[మార్చు]సాక్‌పపెట్ దర్యాప్తులు
[మార్చు]Wikipedia:Signs of sockpuppetry lists some of the signs that an account may be a sockpuppet. If you believe someone is using sockpuppets or meat puppets, you should create a report at Wikipedia:Sockpuppet investigations. In reporting suspected sockpuppetry, you must obey the rules of WP:OUTING with regard to disclosure of personal or identifying information. Only blocked accounts should be tagged as Category:Suspected Wikipedia sockpuppets and only upon sufficient evidence that would stand up to scrutiny.
చెక్‌యూజర్
[మార్చు]Editors with access to the CheckUser tool may consult the server log to see which IP addresses are linked to which accounts. The CheckUser tool cannot confirm with certainty that two accounts are not connected; it can only show whether there is a technical link at the time of the investigation. In accordance with the Wikimedia Foundation's Privacy and CheckUser policies, checks are only conducted with good cause, and (subject to the exceptions in those policies) results are reported in such a way as to avoid or minimize disclosure of personal identifying information. Particularly, "fishing"—the use of the CheckUser tools without good cause specific to a given user account—is prohibited.
నిరోధించడం
[మార్చు]If a person is found to be using a sockpuppet, the sockpuppet account(s) should be blocked indefinitely. The main account may be blocked at the discretion of any uninvolved administrator. IP addresses used for sockpuppetry may be blocked, but are subject to certain restrictions for indefinite blocks.
నిషేధించడం
[మార్చు]Editors who are confirmed by a CheckUser to have engaged in sockpuppetry on at least two occasions after an initial indefinite block that is active, for any reason, are to be considered site banned by the Wikipedia community.[4]
ట్యాగులు పెట్టడం
[మార్చు]
ఇవి కూడా చూడండి
[మార్చు]మార్గదర్శకాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Wikimedia Foundation privacy policy:
- "ఇది ఎప్పటికీ జరగదని మేము ఆశిస్తున్నాం. కానీ మా సంస్థ, ఉద్యోగులు, కాంట్రాక్టర్‌లు, వినియోగదారులు లేదా పబ్లిక్‌ను కాపాడడానికి ఇది సహేతుకంగా అవసరమని మేము విశ్వసిస్తే మీ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చు. సంభావ్య స్పామ్, మాల్వేర్, మోసం, దుర్వినియోగం, చట్టవిరుద్ధమైన కార్యాచరణ, భద్రత లేదా సాంకేతిక సమస్యలను గుర్తించడం, నిరోధించడం లేదా అంచనా వేయడం, పరిష్కరించడం అవసరమని మేము సహేతుకంగా విశ్వసిస్తే మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా బహిర్గతం చేయవచ్చు."
- ↑ Dissimilar names may cause confusion and create an impression of avoiding transparency; remember that the username appears in page histories even if you change the signature.
- ↑ Wikipedia:Requests for arbitration/Regarding Ted Kennedy § Sockpuppets
- ↑ March 2018 RfC