వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సమాధి
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 11:52, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
2012 నుండీ ఇది మొలక. మొలక మూస పెట్టింది 2013 లో. అయినా ఇంతవరకు ఇది విస్తరణకు నోచుకోలేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:52, 3 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 01:14, 3 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- విస్తరించారు గానీ ఒక్క మూలం కూడా లేదు. ముఖ్యంగా "హిందువులకు సంబంధించిన సమాధులు ఉత్తర, దక్షిణాలు పొడవుగా వుంటాయి, తూర్పు, పడమరలు పొట్టిగా వుంటాయి. ఎందుకంటే సమాధిలో చనిపోయిన వ్యక్తి యొక్క కాళ్ళు ఉత్తరం వైపుకు, తల దక్షిణం వైపుకు ఉండేలా మృతదేహమును ఉంచుతారు.", "సాధారణంగా భార్యాభర్తలకు సంబంధించిన సమాధులు పక్కపక్కనే నిర్మిస్తారు.", "సాధారణంగా భార్యాభర్తల సమాధులలో భర్త సమాధి పడమర వైపు, భార్య సమాధి తూర్పు వైపు ఉండేలా పక్కపక్కనే నిర్మిస్తారు." - వీటికి మూలాలు అవసరం. __చదువరి (చర్చ • రచనలు) 08:19, 1 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.