వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సంపన్నుడు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 15:17, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సంపన్నుడు అనేది విక్షణరీ వ్యాసం. ఇక్కడ రాసిన వాక్యాలకు మూలాలు లేవు. లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణీంచలేము. దీనిని తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ
- "ఆవు మీద వ్యాసం" అనే హాస్యపు కాన్సెప్టును వికీలో అమలు చేసిన ఉదాహరణ ఇది. వేదకాలంలో గోసంపద ఉన్నవారే సంపన్నులు అంటూ వ్యాసాన్ని మొదలుపెట్టి, ఇక అక్కడి నుండి గోవుల విశేషాలు రాసుకుపోయారు. హాస్యస్ఫోరకంగా ఉంది వ్యాసం. కానీ వికీలో నిర్ధారత్వం ఉన్న మూలాలు కలిగిన సమాచారం కావాలి గానీ, హాస్యం అక్కర్లేదు. అంచేత మే 13 లోపు ఆవు మీద సమాచారం కాకుండా సంపన్నుడు మీద సముచితమైన సమాచారాన్ని, తగు మూలాలతో చేర్చకపోతే, పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 14:49, 6 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:39, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.