వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విడవలి నేసేవారు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 15:15, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక. విషయం లేదు. మూలాలు లేవు. చిత్రాలు మాత్రమే వ్యాసంలో సింహభాగం ఉన్నాయి. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 14:03, 6 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- విడవలి, విడువటిల్లు, విడవలి నేసేవారు - ఈ మూడింటినీ విలీనం చేసి విడవలి అనే ఒకే వ్యాసంగా చేస్తే బాగుంటుంది. కానీ కింది సమస్య ఉంది:
- విడవలి అంటే Andropogon muricatum అని విడవలి వ్యాసంలో రాసారు. Andropogon muricatum అంటే en:Chrysopogon zizanioides అని ఎన్వికీలోను బయటా చెబుతున్నారు. ఈ పేరుతో ఉన్న ఎన్వికీ పేజీకి తెలుగు అంతర్వికీ లింకు వట్టివేరుకు ఉంది. మరి, విడవలి, వట్టివేరు రెండూ ఒకటేనా అనే సందేహం కలుగుతోంది.
- ఇదొక శాస్త్రవిషయం -"సంపన్నుడు", "అవసరం", "అనవసరం", "వాసి (ప్రసిద్ధి)" వంటి జనరిక్ వ్యాసం కాదు. రాసే సమాచారానికి ఖచ్చితత్వం చాలా ముఖ్యం. సముచితమైన మూలాలనివ్వవడం, అంతర్వికీ లింకులు ఇవ్వడం వంటివి చేస్తే వ్యాసంపై సందేహాలు తగ్గి, ఖచ్చితత్వం ఏర్పడుతుంది. శాస్త్ర విషయం తెలిసినవారు ఈ మూడు వ్యాసాలను తగు విధంగా సవరించి, తగు మూలాలను ఇవ్వవలసినది. ఒక వారంలో వ్యాసాలపై స్పష్టత ఏర్పడితే అప్పుడు విలీనాల గురించి ఆలోచించవచ్చు. లేదంటే మూలాలివ్వని, విస్తరించని, స్పష్టత ఇవ్వని వాటిని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 15:19, 6 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- అమంగళము ప్రతి హతంబయ్యెడిన్ YVSREDDY (చర్చ) 06:38, 8 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.