చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 09:36, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చరిత్రను, పురాణాలనూ కలిపేసారు. 1.తక్షశిల, 2.నలందా , 3.భారతదేశంలో విద్య, ఈ మూడు పేజీలను కలుపుతూ దానిలో నాలుగు లైన్లు దీనిలో నాలుగు లైన్లు తీసుకుని మరో వ్యాసంగా చేశారు. వారం రోజులు (సెప్టెంబరు 18)లో విస్తరించి, మూలాలు చేర్చకపోతే తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:35, 11 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]