వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పూరేకు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:34, 10 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఏక వాక్య వ్యాసం. మూలాలు, లింకులు లేవు. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 16:01, 2 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం సృష్టించబడిన తేది: 13:17, 3 అక్టోబరు 2012 YVSREDDY
- <>
- ఈ వ్యాసం సృష్టించబడిన తేది, వ్యాసంలో ఉన్న సమాచారం భద్రపరచుచున్నాను.YVSREDDY (చర్చ) 04:00, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన <> అనే గుర్తుల మధ్య వాడుకరి:YVSREDDY గారు చేర్చిన సమాచారాన్ని తీసేసాను దానికి వివరణ ఇది:
- పూరేకు వ్యాసంలోని సమాచారాన్ని ఉన్నదున్నట్టుగా తెచ్చి అక్కడ పెట్టారు.
- అది ఈ చర్చలో అయోమయాన్ని కలిగిస్తోంది.
- దాని వలన చర్చకు ఏ ఉపయోగమూ కలగడం లేదు.
- పూరేకు పేజీలో ఏముందో చర్చించేవారు తెలుసుకోవాలంటే ఆ పేజీకి వెళ్ళి చూడవచ్చు
- ఇలా వ్యాసం పేజీ లోని సమాచారాన్ని తెచ్చి తొలగింపు చర్చల్లో పెట్టవద్దని గతంలో వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎగురుట పేజీలో ఆయనకు విజ్ఞప్తి చేసారు. అయినప్పటికీ ఆయన ఈ పని చేసారు.
- పై కారణాల వలన ఆ పాఠ్యాన్ని తీసేసాను. దీని గురించి ఆయన చర్చ పేజీలో రాసాను.__చదువరి (చర్చ • రచనలు) 05:15, 9 జూన్ 2021 (UTC)>[ప్రత్యుత్తరం]
- దాదాపు తొమ్మిదేళ్ళుగా ఈ వ్యాసం మొలక గానే ఉంది. విస్తరణకు నోచుకోలేదు. వ్యాసంలో ఉన్నవి రెండే వాక్యాలు. అందులో ఒకటి - ఇంగ్లీషులో ఏమని అంటారో చెబుతోంది. ఇక మిగిలిన వాక్యం - "సవరించిన ఆకుల వలె.." అంటోంది.- దానికి మూలం లేదు. వ్యాసం పరిమాణానికి తగ్గట్టుగా కంటే ఎక్కువగా బొమ్మలున్నై -ఒక బొమ్మకు తోడు ఒక చిత్ర మాలిక కూడా పెట్టారు. పైన వెంకటరమణ గారు తొలగింపు ప్రతిపాదించి వారం దాటిపోయింది. వాసంలో చిన్నమెత్తు మెరుగుపరచే పని జరగలేదు. గడువు కూడా దాటిపోయింది కాబట్టి ఇక ఈ పేజీని తిలగించవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 05:24, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.