వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నామని సుజనాదేవి
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాస సృష్టికర్త నుండి ఎటువంటి స్పందన లేదు.విషయ ప్రాముఖ్యత లేదు.విషయానికి విశ్వసనీయ మూలాలు లేవు.ఈ చర్చ ఆధారంగా తొలగించటానికి నిర్ణయించటమైనది.--యర్రా రామారావు (చర్చ) 15:57, 13 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
విషయ ప్రాముఖ్యత లేదు. ఇందులో విషయానికి విశ్వసనీయ మూలాలు లేవు. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:28, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన సూచించిన కారణాల వల్ల ఈ వ్యాసాన్ని తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 14:27, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలో ఇచ్చిన మూలాలు విషయ ప్రాముఖ్యతను నిర్ధారించడం లేదు. అవార్డులు, బహుమతులు అనే విభాగంలో 134 అంశాలు రాసారు. నేను గమనించినంత మేరలో విషయ ప్రాముఖ్యతకు పనికొచ్చేవి లేవు. నేను జాలంలో వెతికాను గానీ విషయ ప్రాముఖ్యతను నిర్ధారించే లింకులేమీ లభించలేదు. విషయ ప్రాముఖ్యత నిరూపితమైతే తప్ప వ్యాసాన్ని తొలగించాలి.
- వ్యాసంలో ఉన్న విషయానికి ఆధారంగా మరిన్ని లింకులు ఉండాలి.
- అవార్డులు, బహుమతులు అనే విభాగంలో అనేక వందల అంశాలను చేర్చి వ్యాస పరిశీలన కష్టతరమయ్యేలా చేసారు. పాఠకునికి పనికొచ్చేలా విజ్ఞానసర్వస్వ యోగ్యత కనిపించలేదు. అక్కడున్న అంశాల్లో వాళ్ళ అబ్బాయి గెలిచిన బహుమతులు, ఆమె పాల్గొన్న సంబరాలు, సమావేశాల గురించి కూడా చేఋచారు. వ్యాసాన్ని ఉంచే పనైతే ఆ విభాగంలో చాలా వాటిని తీసెయ్యాల్సి ఉంటుంది.
- వ్యాసం మొత్తం ఒక బయోడేటా లాగా ఉంది.
- __చదువరి (చర్చ • రచనలు) 05:22, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసానికి సంబంధించి విశ్వసనీయమైన మూలాలు లభ్యమగుటలేదు. మూలాలు లేకుండా చేర్చిన 134 రకాల బహుమతులు, పురస్కారాల వివరాలను తొలగించాను. వ్యక్తి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లభ్యం కానందున తొలగించాలి. ఈ చర్చ ఆధారంగా @యర్రా రామారావు: గారు తగు ఫలితాన్ని ప్రకటించగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 07:09, 11 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.