Jump to content

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-15

వికీపీడియా నుండి

ఈ వ్యాస శీర్షిక దోషంతో ఉంది. ఇది "ఆంధ్రప్రదేశ్ 24వ మంత్రి మండలి" గా ఆంగ్ల వికీలో ఉంది. ఆంగ్ల వికీ వ్యాసాన్ని కొణిజేటి రోశయ్య మంత్రివర్గం గా సృష్టించి విస్తరించారు. కనుక ఈ వ్యాసం ముందుగా సృష్టించబడిననూ, శీర్షిక దోషం కారణంగా గుర్తించక వేరొక వ్యాసం సృష్టించబడినందున తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 13:51, 16 జనవరి 2025 (UTC)[ప్రత్యుత్తరం]