వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అంటరానివారు ఎవరు?
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : సరైన మూలాలు చేర్చనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 00:21, 8 ఫిబ్రవరి 2025 (UTC)[ప్రత్యుత్తరం]
దాదాపు పదేళ్ళ క్రితం ఈ పేజీ రూపొందించినా ఈనాటికి పుస్తకం విషయ ప్రాధాన్యతను నిర్ధారించే మూలాలు ఏవీ ఇవ్వలేదు. ఇంటర్నెట్లో వెతికితే వికీపీడియాలో, వికీసోర్సులో మినహాయిస్తే దీన్ని గురించి సమాచారం ఎక్కడా లభించట్లేదు. దీన్ని మెరుగుపరచడానికి కానీ, దీని విషయ ప్రాధాన్యత నిర్ధారించడానికి కానీ ఏ వీలూ లేదు. వ్యాసం రూపం కూడా ఏమీ వికీపీడియాకు తగ్గ శైలిలో లేదు. ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఒక వారం వ్యవధిలో దీనిపై చర్చించి, విషయ ప్రాధాన్యత నిర్ధారించి, మూలాలు చేర్చి, సమాచారం మెరుగుపరిచే వీల్లేకుంటే తొలగించవచ్చని నా ప్రతిపాదన. --పవన్ సంతోష్ (చర్చ) 15:13, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ పుస్తకం విషయ ప్రాధాన్యతను నిర్థారించే మూలాలు లేవు. అంతర్జాలంలో లభ్యమగుటలేదు. వివిధ రచయితల అభిప్రాయాలకు కూడా సరైన మూలాలు లేవు. ఈ వ్యాసం వికీ శైలిలో లేదు. పైన తెలియజేసిన కారణాల వలన ఈ వ్యాసాన్ని తొలగించాలి. వ్యాస ప్రారంభకులు వడ్డూరి రామకృష్ణ గారు స్పందించవలసినదిగా కోరుతున్నారు. ఒక వారం రోజులలో సరైన మూలాలు చేర్చనిచో తొలగించబడుతుంది.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:03, 12 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- సుమారు నాలుగు నెలలవుతున్నా ఈ వ్యాసం వికీకరణ జరగలేదు. విషయ ప్రాధాన్యతను నిర్థారించే మూలాలు చేఋచలేదు. అవి చేర్చుదామన్నా అంతర్జాలంలో లభ్యమగుట లేదు. కనుక తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 00:21, 8 ఫిబ్రవరి 2025 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.