వికీపీడియా:తెవికీ వార్త/మాటామంతీ ముసాయిదా
Jump to navigation
Jump to search
- మాటామంతీ ప్రశ్నల ముసాయిదా
- మాటామంతీ తెవికీ సభ్యులని జట్టు స్ఫూర్తి పెంచడానికి తద్వారా తెవికీ వృద్ధికి తోడ్పడుతుంది.
- వాడటానికి సూచనలు
- మీ సభ్య పేజీలో తెవికీ వార్త/మాటామంతీ అనే పేజీ ప్రారంభించి దానిలో {{subst: వికీపీడియా:తెవికీ వార్త/మాటామంతీ ముసాయిదా }} అని రాసి దాచండి. ఆ తరువాత దానిని మార్పు చేసి మీ సమాధానాలు, బొమ్మలు ( మీ ఫొటో తప్పని సరి) చేర్చండి.
- తెవికీ వార్త సమన్వయకర్తకి సమీక్ష చేయమని అడగండి.
- సమీక్ష విమర్శలు (చర్చా పేజీలో) పరిశీలించి, అవసరమైతే మార్పులు చేయండి.
- తుది రూపు సిద్ధమైనపుడు తెవికీ వార్త లో చేర్చమని సమన్వయకర్తకి తెలపండి.
- సమన్వయకర్త చర్చా పేజీని తుడిపేసి తెవికీ వార్త లో మాటామంతీ ని చేరుస్తారు.
- ఆ తరువాత చర్చా పేజీలో చదువరుల స్పందనలు రాయబడతాయి
మాటామంతీ
[మార్చు]- వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా
- సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు
- ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి
- వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు
- వికీ కృషి లో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు
- వికీ ఉపయోగపడిన విధం
- తెవికీ భవిష్యత్తుకి కలలు
- తోటి సభ్యులు నుండి మీ కోరికలు
- భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం
- తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం
- తెవికీ వార్త చదువరులకి సందేశం