వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 9
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 9 నుండి దారిమార్పు చెందింది)
- 1914: తెలంగాణ ప్రజల ఉద్యమ ప్రతిధ్వని, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జననం (మ.2002).(చిత్రంలో)
- 2014: తెలంగాణ భాషా దినోత్సవం
- 1828: సోవియట్ యూనియన్ కు చెందిన రచయిత, నవలాకారుడు లియో టాల్స్టాయ్ జననం (మ.1910).
- 1908: ఆంధ్రపత్రిక ప్రారంభించబడినది.
- 1941: కంప్యూటర్ శాస్త్రవేత్త డెన్నిస్ రిచీ జననం.
- 1953: భారతీయ సినీ నటీమణి మంజుల జననం (మ.2013).
- 1963: తెలుగు రంగస్థల నటీమణి గుంటూరు లక్ష్మి జననం.
- 1967: భారతీయ చలనచిత్ర నటుడు అక్షయ్ కుమార్ జననం.
- 1987: బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త తథాగత్ అవతార్ తులసి జననం.
- 2010: నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది.