వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 4
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 4 నుండి దారిమార్పు చెందింది)
- 1825: భారత స్వాతంత్ర్య సమరయోధుడు దాదాభాయి నౌరోజీ జననం.(మ.1917) (చిత్రంలో)
- 1906: మాలిక్యులర్ బయాలజీకి మార్గదర్శకుడు మాక్స్ డెల్బ్రక్ జననం (మ.1981).
- 1935: తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు జననం (మ.2004).
- 1962: భారత క్రికెట్ క్రీడాకారుడు కిరణ్ మోరే జననం.
- 1965: వైద్య నిపుణుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ స్విట్జర్ మరణం (జ.1875).
- 1971: దక్షిణాఫ్రికా క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ క్లూసెనర్ జననం.
- 1999: పోలీస్ ఉన్నతోద్యోగి చదలవాడ ఉమేశ్ చంద్ర మరణం (జ.1966).
- 2007: తెలుగు సినిమా నటి వై.రుక్మిణి మరణం.
- 2007: నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు భమిడిపాటి రాధాకృష్ణ మరణం (జ.1929).