వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 17
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 17 నుండి దారిమార్పు చెందింది)
- విశ్వకర్మ జయంతి
- 1879: నాస్తికవాది, సంఘసంస్కర్త ఇ.వి. రామస్వామి నాయకర్ జననం (మ.1973).
- 1882: ఆధునిక ఆంధ్ర చిత్రకారులకు ఆదిగురువు ఆస్వాల్డ్ కూల్డ్రే జననం (మ.1958).
- 1906: గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య జననం (మ.2003).
- 1915: భారతదేశపు చిత్రకారుడు ఎం.ఎఫ్. హుసేన్ జననం (మ.2011).
- 1922: నాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు మరణం (జ.1888).
- 1925: రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి జననం.
- 1930: కర్ణాటక సంగీత విద్వాంసుడు లాల్గుడి జయరామన్ జననం (మ.2013).
- 1937: భారతీయ కవి, సాహిత్య విమర్శకుడు సీతాకాంత్ మహాపాత్ర జననం.
- 1948: తెలంగాణ విమోచన దినోత్సవం
- 1950: భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారత 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జననం.(చిత్రంలో)