వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 9
స్వరూపం
- 1408 : తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య జననం (మ.1503).
- 1866 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు, గోపాలకృష్ణ గోఖలే జననం (మ.1915).
- 1933 : నాదస్వర విద్వాంసుడు దోమాడ చిట్టబ్బాయి జననం (మ.2002).
- 1950 : తెలుగు సినిమా హాస్యనటి కల్పనా రాయ్ జననం (మ. 2008).
- 1954 : భారతీయ నాట్యకత్తె మల్లికా సారాభాయ్ జననం.
- 1981 : భారత స్వాతంత్ర్య సమర యోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ మరణం (జ.1909).(చిత్రంలో)
- 1986 : ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి వ్యక్తి టెన్సింగ్ నార్కే మరణం (జ.1914).
- 2014 : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి మరణం (జ.1935).