వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 26
స్వరూపం
- 1894 : రష్యా జార్ గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు.
- 1942 : భారత ఆధ్యాత్మిక వేత్త గణపతి సచ్చిదానంద స్వామి జననం.
- 1949 : మొట్టమొదట వికీపీడియా ను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ వార్డ్ కన్నింగ్హమ్ జననం. (చిత్రంలో)
- 1945 : భారత రాజకీయవేత్త విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ జననం. (మ. 2012).
- 1956 : తెలుగు భాషాభిమాని మండలి బుద్ధ ప్రసాద్ జననం.
- 1969 : చంద్రుని పైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.
- 1972 : అమెరికా, సోవియట్ యూనియన్ లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి.
- 2014 : భారతదేశ 14వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.