వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 24
స్వరూపం
- 1543 : మధ్యయుగానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త నికోలాస్ కోపర్నికస్ మరణం (జ.1473).
- 1819 : బ్రిటన్ రాణి విక్టోరియా జననం (మ. 1901).
- 1844 : మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని సామ్యూల్ F. B. మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు.
- 1875 : సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ స్థాపించాడు. ఇదే 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీగా అవతరించింది.
- 2013 : భారతీయ రచయిత, సాహితీ వేత్త రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు మరణం (జ.1928). (చిత్రంలో)