వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 23
స్వరూపం
- ప్రపంచ తాబేలు దినోత్సవం
- 1707: ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు కరోలస్ లిన్నేయస్ జననం (మ.1778).
- 1984: మొట్టమొదటిసారిగా ఒక భారత మహిళ బచేంద్రీ పాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. (చిత్రంలో)
- 1942: ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు జననం.
- 1945: మలయాళ భాషా రచయిత, చిత్రానువాదకుడు, చిత్రనిర్మాత పద్మరాజన్ జననం (మ.1991).
- 1953: భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం (జ.1901).
- 1965: తెలుగు సినిమా దర్శకుడు వై.వి.యస్.చౌదరి జననం.
- 1995: జావా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష మొదటి వర్షన్ విడుదలైంది.