వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 19
Jump to navigation
Jump to search
- 1890: వియత్నాం నాయకుడు హొ చి మిన్ జననం (మ.1969).
- 1894: తెలుగు రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త గుడిపాటి వెంకట చలం జననం (మ.1979).
- 1904: భారతదేశంలో పెట్టుబడిదారుడు, పారిశ్రామికవేత్త జమ్సేట్జి టాటా మరణం (జ.1839).
- 1913: భారత 6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జననం. (మ.1996) (చిత్రంలో)
- 1938: భారతీయ రచయిత, నటుడు, సినిమా దర్శకుడు గిరీష్ కర్నాడ్ జననం (మ. 2019).
- 1952: భారతీయ గాయకురాలు, కళాకారిణి బెంగుళూరు నాగరత్నమ్మ మరణం (జ.1878).
- 1955: కంప్యూటర్ శాస్త్రవేత్త, జావా అనే కంప్యూటర్ భాష సృష్టికర్త జేమ్స్ గోస్లింగ్ జననం.
- 1970: భారత స్వాతంత్ర సమరయోధుడు, సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు మరణం (జ.1894).
- 1985: కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య మరణం (జ.1913).