వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 16
స్వరూపం
- 1830 : ఫ్రాన్సు కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ మరణం (జ. 1768).
- 1831 : మైక్రోఫోను సృష్టికర్త డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ జననం (మ.1900). (చిత్రంలో)
- 1881 : మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాము, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
- 1929 : హాలీవుడ్ లో మొదటిసారిగా అకాడమీ పురస్కారాలు ప్రధానం చేయబడ్డాయి.
- 1960 : భారతదేశంలో మొట్టమొదటి సారిగా భారత-బ్రిటన్ల మధ్య టెలెక్స్ సర్వీసు ప్రారంభమైంది.
- 1975 : భారత 22వ రాష్ట్రం గా సిక్కిం విలీనమైంది.
- 1996 : భారత 11వ ప్రధానమంత్రి గా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు.