వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 5
స్వరూపం
- 1827: ఫ్రెంచి గణిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు పియర్ సైమన్ లాప్లేస్ మరణం (జ.1749).
- 1901: రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు కల్యాణం రఘురామయ్య జననం (మ.1975).
- 1913: కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు గంగూబాయి హనగల్ జననం (మ.2009).(చిత్రంలో)
- 1931: గాంధీ- ఇర్విన్ ఒడంబడిక కుదిరింది.
- 1937: కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు నెమలికంటి తారకరామారావు జననం.
- 1953: రష్యా నేత సోవియట్ యూనియన్‌కు బ్యూరోక్రాటిక్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ మరణం (జ.1878).
- 1987: రష్యా టెన్నిస్ క్రీడాకారిణి అన్నా చక్వతడ్జే జననం.