వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 4
స్వరూపం
- 1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం
- 1856: భారతీయ రచయిత్రి తోరూదత్ జననం.
- 1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ పని మొదలుపెట్టింది.
- 1962: రంగస్థల నటీమణి బుర్రా విజయదుర్గ జననం.
- 1973: తెలుగు సినిమా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం.
- 1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం.(చిత్రంలో)
- 1987: తెలుగు సినిమా నటి శ్రద్దా దాస్ జననం.