వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 3
Jump to navigation
Jump to search
- 2007: ప్రపంచ వినికిడి దినోత్సవం
- 2013: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
- 1847: టెలిఫోను ను కనుక్కున్న అలెగ్జాండర్ గ్రాహంబెల్ జననం (మ.1922).(చిత్రంలో)
- 1895: నార్వే ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్ జననం.
- 1937: తెలుగు రచయిత సత్యం శంకరమంచి జననం (మ.1987).
- 1967: నక్సల్బరీ ఉద్యమం మొదలైంది.
- 1967: భారతీయ గాయకుడు, స్వరకర్త శంకర్ మహదేవన్ జననం.
- 1982: అమెరికా నటీమణి, పూర్వపు మోడల్ జెస్సికా బీల్ జననం.
- 1991: విశాఖపట్నంలో కళాభారతి వ్యవస్థాపక దినోత్సవం.
- 2002: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి మరణం (జ.1945).