వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 21
Jump to navigation
Jump to search
- అంతర్జాతీయ భూగోళ దినోత్సవం
- ప్రపంచ కవితా దినోత్సవం
- అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
- ప్రపంచ అటవీ దినోత్సవం
- ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం
- అంతర్జాతీయ రంగుల దినోత్సవం
- ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం
- భూమిపై పగలు రాత్రి సమయాలు సరిసమానంగా ఉండే రోజు.
- 1768: ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ జననం (మ.1830).
- 1916: ప్రముఖ సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం (మరణం:2006).
- 1923: సహజ యోగ సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ నిర్మల శ్రీవాత్సవ జననం (మరణం:2011).
- 1933: పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ జననం (మ. 2011)
- 1978: ప్రముఖ భారత సినీనటి రాణీ ముఖర్జీ జననం.
- 1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియా కు స్వాతంత్ర్యం.