వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 7
స్వరూపం
- 1812: ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత చార్లెస్ డికెన్స్ జననం (మ.1870).
- 1877: ప్రముఖ ఆంగ్ల గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ జననం. (చిత్రంలో)
- 1888: ప్రసిద్ధ రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం (మ.1950).
- 1897: ప్రముఖ ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో ఫెరారిస్ మరణం (జ.1847).
- 1969: స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు ఆమంచర్ల గోపాలరావు మరణం (జ.1907).
- 1990: సోవియట్ యూనియన్ 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.