వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 29
స్వరూపం
- 2024: లీప్ దినం
- 1896: భారత ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ జన్మించారు (మ.1995). (చిత్రంలో)
- 1904: తమిళనాడుకు చెందిన కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్ జననం (మ.1986).
- 1960: స్వాతంత్ర్యసమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరణం (జ.1883).
- 1964: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగవ ముఖ్యమంత్రి గా కాసు బ్రహ్మానందరెడ్డి ప్రమాణ స్వీకారం.