వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 20
Jump to navigation
Jump to search
- 1901: బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు జననం (మ.1978).
- 1925: నేపాలీ రాజకీయనాయకుడు గిరిజాప్రసాద్ కొయిరాలా జననం (మ.2010). (చిత్రంలో)
- 1935: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి జననం (మ.2014).
- 1973: తెలుగు సినిమా సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం (జ.1921).
- 1987: అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
- 1989: తెలుగు సినిమా నటి శరణ్య మోహన్ జననం.
- 2010: తెలుగు సినిమా హాస్యనటుడు బి.పద్మనాభం మరణం (జ.1931).