వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 28
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 28 నుండి దారిమార్పు చెందింది)
- 1890 : ప్రముఖ తత్వవేత్త జ్యోతీరావ్ ఫులే మరణం (జ.1827).
- 1931 : రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
- 1952 : భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అరుణ్ జైట్లీ జననం.
- 1954 : ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, ఎన్ రికో ఫెర్మి మరణం (జ.1901).
- 1962 : ప్రముఖ భారతీయ గాయకుడు, నటుడు కె.సి.డే మరణం (జ.18973). (చిత్రంలో)
- 1997 : ఐ.కె.గుజ్రాల్ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలల తరువాత పడిపోయింది.
- 2008 : భారత సైనిక దళంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం (జ.1977).
- 2011 : తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య అక్కినేని అన్నపూర్ణ మరణం (జ.1933).