వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 19
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 19 నుండి దారిమార్పు చెందింది)
- 1992 : అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
- 1828 : ఝాన్సీ రాజ్యానికి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జననం (మ.1858).
- 1917 : భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జననం (మ.1984).(చిత్రంలో)
- 1928 : భారతదేశ మల్లయోధుడు దారా సింగ్ జననం (మ.2012).
- 1954 : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ జననం.
- 1975 : భారతీయ నటి, రూపదర్శి సుష్మితా సేన్ జననం.
- 1977 : తుపానుయొక్క ఉప్పెన సృష్టించిన భీభత్సానికి ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని దివిసీమ నాశనమయింది.
- 1995 : సంస్కృతాంధ్ర పండితుడు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి మరణం (జ.1908).
- 2007 : కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు పులికంటి కృష్ణారెడ్డి మరణం (జ.1931).