వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 13
Jump to navigation
Jump to search
- 1780 : భారత దేశంలో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ జననం (మ.1839).
- 1899 : చైనా చరిత్రకారుడు, మానవ వర్గ శాస్త్రజ్ఞుడు. హువాంగ్ గ్జియాన్ హన్ జననం (మ.1982).
- 1904 : బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు పురిపండా అప్పలస్వామి జననం (మ.1982).
- 1925 : అలనాటి తెలుగు సినిమా నటి, గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి జననం (మ.2005).
- 1926 : నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఎ.ఆర్.కృష్ణ జననం (మ.1992).
- 1935 : సినిమా నేపథ్య గాయకురాలు పి.సుశీల జననం.(చిత్రంలో)
- 1973 : భారత స్వాతంత్ర్య సమరయోధురాలు బారు అలివేలమ్మ మరణం (జ.1897).
- 1990 : మొట్టమొదటి వెబ్ పేజీ సృష్టించబడింది.
- 2002 : ప్రజా కవి, పద్మవిభూషణ గ్రహీత కాళోజీ నారాయణరావు మరణం (జ.1914).