వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 16
స్వరూపం
- 1966 : జాతీయ పత్రికా దినోత్సవం
- 1890 : గొప్ప భాషా శాస్త్రవేత్త ఆదిరాజు వీరభద్రరావు జననం (మ.1973).
- 1908 : తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం (మ.1977).
- 1922 : ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహమ్ మరణం (జ.1875).
- 1923 : ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు కాంతారావు జననం (మ.2009).(చిత్రంలో)
- 1963 : భారతీయ సినిమా నటి మీనాక్షి శేషాద్రి జననం.
- 1965 : రష్యా ప్రయోగించిన వీనస్-3 అంతరిక్ష నౌక శుక్రగ్రహం వైపు ప్రయాణం ప్రారంభించింది.
- 1973 : తెలుగు, తమిళ సినిమా నటి ఆమని జననం.
- 1973 : భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం.