వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 5
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 5 నుండి దారిమార్పు చెందింది)
- అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం
- 1886 : భారతీయ సినిమా మొదటి మూకీ మరియు టాకీ దశకు చెందిన రచయిత, చిత్రదర్శకుడు, నటుడు, అర్దెషీర్ ఇరానీ జననం (మ.1969).
- 1896 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు, అణు భౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద జననం (మ.1969).
- 1901 : అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం (మ.1966).
- 1931 : తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు చాట్ల శ్రీరాములు జననం.(చిత్రంలో)
- 1940 : పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలి జననం.
- 1972 : ఒంగోలు జిల్లా టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం ప్రకాశం జిల్లా గా నామకరణము చేయబడినది.
- 2008 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు కొమ్మినేని శేషగిరిరావు మరణం (జ.1939).
- 2008 : ప్రముఖ సాహితీకారుడు మహ్మద్ ఇస్మాయిల్ మరణం (జ.1943).
- ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీష్ కుమార్ జననం(1974) ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డుకు 2019 ఆయన ఎంపికయ్యారు.