వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 18
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 18 నుండి దారిమార్పు చెందింది)
- 1824 : బెంగాలీ పాత్రికేయుడు లాల్ బెహారీ డే జననం (మ.1892).
- 1878 : రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు స్టాలిన్ జననం (మ.1953).
- 1946 : అమెరికా కు చెందిన సుప్రసిద్ధ సినీదర్శకుడు, రచయిత, నిర్మాత స్టీవెన్ స్పీల్బెర్గ్ జననం.
- 1952: ప్రసిద్ధ స్వాతంత్ర్యోద్యమ కవి, గరిమెళ్ళ సత్యనారాయణ మరణం (జ.1893). (చిత్రంలో)
- 1961 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు లాల్‌చంద్ రాజ్‌పుత్ జననం.
- 1963 : అమెరికాకు చెందిన నటుడు, చలన చిత్ర నిర్మాత బ్రాడ్ పిట్ జననం.
- 2014: భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం.