వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 1
స్వరూపం
- 1905 : ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు నార్ల వేంకటేశ్వరరావు జననం (మ.1985).
- 1918 : భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త జెట్టి ఈశ్వరీబాయి జననం. (మ.1991)
- 1954 : నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ జననం.
- 1963 : నాగాలాండ్ భారతదేశానికి 16వ రాష్ట్రం గా అవతరించింది.
- 1965 : భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడినది.
- 1965 : తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం.
- 2003 : ప్రపంచ ఎయిడ్స్ దినం. (చిత్రంలో)
- 1980 : భారత క్రికెట్ క్రీడాకారుడు మొహమ్మద్ కైఫ్ జననం.