వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 12
స్వరూపం
- బెల్జియం జాతీయ దినం.
- 1884 : ఇటాలియన్ కళాకారుడు అమేడియో మొడిగ్లియాని జననం (మ.1920).
- 1904 : స్పానిష్ కవి, నోబెల్ బహుమతి గ్రహీత పాబ్లో నెరుడా జననం (మ.1973).
- 1923 : మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మరణం (జ.1877).(చిత్రంలో)
- 1933 : తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, లోకసభ సభ్యుడు గడ్డం గంగారెడ్డి జననం (మ.2017).
- 1957 : రంగస్థల నటీమణి శ్రీలక్ష్మి రేబాల జననం.
- 1982 : టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ జననం.
- 1982 : నాబార్డ్ బ్యాంకు స్థాపన.
- 1997 : అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న మలాలా యూసఫ్జాయ్ జననం.
- 1840 : కర్నూలు గత నవాబ్ గులాం రసూల్ ఖాన్ మరణం.