వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 9
Jump to navigation
Jump to search
![](//upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c5/Kiran_Bedi_at_the_SWIM_Conference.JPG/120px-Kiran_Bedi_at_the_SWIM_Conference.JPG)
- 1900 : భారత స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా బ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో మరణం.
- 1949 : భారత దేశ ప్రముఖ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త కిరణ్ బేడీ జననం. (చిత్రంలో)
- 1964 : భారత రెండవ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడైనాడు.
- 1995 : భారత స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య ఎన్.జి.రంగా మరణం (జ.1900).
- 2011 : భారతీయ చిత్రకారుడు ఎమ్.ఎఫ్. హుస్సేన్ మరణం (జ.1915).