వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 24
స్వరూపం
- 1902: సినిమా దర్శకుడు, సంపాదకుడు గూడవల్లి రామబ్రహ్మం జననం (మ.1946).
- 1915: తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాలగుమ్మి పద్మరాజు జననం (మ.1983).
- 1927: తమిళ కవి, భావకవి కన్నదాసన్ జననం (మ.1981).
- 1963: భారత తంతి తపాళా శాఖవారు టెలెక్స్ సేవలను ప్రారంభించారు.
- 1966: దక్షిణ భారత సినిమా నటి విజయశాంతి జననం. (చిత్రంలో)