వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 13
స్వరూపం
- 1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ జననం (మ.1879).
- 1944 : ఐక్య రాజ్య సమితి ఎనిమిదవ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ జననం.
- 1954 : సుమారు రెండు శతాబ్దాల ఫ్రెంచిపాలన నుండి యానాం విమోచనం చెందింది.
- 1965 : భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మణీందర్ సింగ్ జననం.
- 1893 : మొదటి మహిళల గోల్ఫ్ ఛాంపియన్షిప్ రాయల్ లీథం అండ్ సెయింట్ ఆన్స్ అనే క్లబ్బులో నిర్వహించబడింది.
- 1937 : ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త, ట్యూరింగ్ అవార్డు గ్రహీత రాజ్ రెడ్డి జననం. (చిత్రంలో)