వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 3
స్వరూపం
- 1921: ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు, కథా రచయిత చేతన్ ఆనంద్ జననం (మ. 1997).
- 1831: ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీ ఫులే జననం (మ.1897). (చిత్రంలో)
- 1981: ప్రముఖ భారతీయ సినిమా నేపధ్య గాయకుడు నరేష్ అయ్యర్ జననం.
- 1985: రవిశాస్త్రి ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
- 1999: ఐరోపాలోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
- 2013: ప్రముఖ వాయులీన విద్వాంసుడు ఎం.ఎస్.గోపాలకృష్ణన్ మరణం (జ. 1931).