వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 28
స్వరూపం
- 1865: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ జననం (మ.1928). (చిత్రంలో)
- 1885: ప్రసిద్ద భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వేంకట సీతాపతి జననం (మ.1969).
- 1920: 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత బి.విఠలాచార్య జననం (మ.1999).
- 1930: హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు పండిట్ జస్రాజ్ జననం (మ.2020).
- 1955: ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా జననం.
- 1898: వివేకానందుని ప్రబోధాలతో ప్రభావితమై సిస్టర్ నివేదిత భారత్ వచ్చింది.
- 1929: భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న జననం (మ.2004).