వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 1
స్వరూపం
- నూతన సంవత్సరం ప్రారంభం (గ్రెగోరియన్ కేలండర్)
- 2004: అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం
- 1894: బెంగాలి గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం (మ.1974). (చిత్రంలో)
- 1909: వేద పండితుడు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకుడు చర్ల గణపతిశాస్త్రి జననం (మ.1996).
- 1923: స్వరాజ్ పార్టీ కాంగ్రెస్-ఖిలాఫత్ స్వరాజ్ పార్టీగా స్థాపించబడింది.
- 1940: తెలుగు గ్రంథకర్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు మరణం (జ.1865).
- 1951: ఉర్దూ కవి అష్ఫక్ హుస్సేన్ జననం.
- 1955: రసాయనశాస్త్రవేత్త, శాంతిస్వరూప్ భట్నాగర్ మరణం (జ.1894)
- 1972: మణిపూర్ రాష్ట్రంగా అవతరించింది.
- 2007: తెలుగు సినిమా నిర్మాత డూండీ మరణం (జ.1941).