వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 29
స్వరూపం
- 1982 : అంతర్జాతీయ నృత్య దినోత్సవం
- 1917 : హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి జననం (జ. 1966).
- 1990 : బొరిస్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
- 1848 : భారత చిత్రకారుడు రాజా రవివర్మ జననం (మ. 1906). (చిత్రంలో)
- 1970 : అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ అగస్సీ జననం.
- 1979 : భారత క్రికెట్ క్రీడాకారుడు ఆశిష్ నెహ్రా జననం.
- 2003 : స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య మరణం (జ. 1906)