వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 12
స్వరూపం
- 599 BC: జైన మతం స్థాపకుడు మహావీరుడి జననం (మ. 527 BC)
- 1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు.
- 1962 : మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం (జ. 1861)(చిత్రంలో)
- 1981 : ప్రపంచపు మొట్టమొదటి స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగల వ్యోమనౌక) "కొలంబియా" ను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది.
- 2006 : కన్నడ చలనచిత్ర నటుడు, గాయకుడు రాజ్‌కుమార్ మరణం (జ. 1929)