వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 3
స్వరూపం
- 1858 : విక్టోరియా సరస్సు , నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు
- 1907 : పోర్చుగల్ లో ఆదివారం ను విశ్రాంతి దినం గా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయింది.
- 1913 : ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి జననం (మ.2013).
- 1914 : కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది.
- 1948 : ప్రముఖ తెలుగు సినిమా నటి వాణిశ్రీ జననం. (చిత్రంలో)
- 1956 : మేఘాలయ రాష్ట్రానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి టి. మీనాకుమారి జననం.
- 1958 : అమెరికాకు చెందిన మొదటి అణు జలాంతర్గామి నాటిలస్ మొదటిసారిగా, నీటి లోపలి నుంచి ప్రయాణం చేసి, ఉత్తర ధృవాన్ని దాటింది.
- 2003 : అమెరికా లోని ఆంగ్లికన్ చర్చి, హిజ్రా (కొజ్జా) ని బిషప్ గా నియమించింది.